రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నెట్వర్క్ కంపీనీలు ఈ రేంజ్ లో రేట్లు పెంచితే మరొక దారి వుంది

నెట్వర్క్ కంపెనీలు రేట్లు బాగా పెరిగిపోయాయి దీంతో చాలామంది ఎం 

చేయాలో తెలియని పరిస్థితి అప్పుడు జియో వచ్చి అందరికి లైఫ్ ఇచ్చింది 

ఏకంగా ఫ్రీ అంటూ ఈ ఫ్రీ ని చాల నెలల పాటు కొనసాగించింది ఆ టైం లో నే 

అందరికి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది లేకపోతే 1 జిబి డేట కేవలం 

అరగంట మాత్రమే వచ్చేది ఆ టైములో  చాల మంది యువత అప్పుడే వారి 

నయపుణ్యాని బయటపెట్టింది యూట్యూబ్ లాంటి సాధనాలతో సెల్ఫ్ గా 

ఎప్లైమెంట్ తో నిలబడగలిగారు ఇప్పుడు మరోసారి నెట్వర్క్ కంపెనీలు రేట్లు 

పెరిగాయి దీంతో మరొక నెట్వర్క్ వెతకలిసిన పరిస్థితి వచ్చింది ఎక్కువ గా 

బి ఎస్ యాన్ ల్ వైపు మొగ్గుచూపుతున్నారు 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు