రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దేశం మొత్తం ఎప్పుడు లేనంత చలి తీవ్రతకు కారణం

ఈ యాడాది ఎన్నడు లేనంత చలి తీవ్రత ఈ యాడాది వుంది గత కొన్నేళ్ల 

నుండి ఇంతవరకు లేనంత చలి తీవ్రత వుంది గర్భిణీ స్త్రీలు , ముసలి వాళ్లు 

ఈ చలిని తట్టుకుని తగు జాగర్తలు తప్పని సరి ఎందుకంటే ముఖ్యంగా ఐతే 

గర్భిణీలుచాల జాగర్తలు తీసుకోవాలి లేకుంటే చాల అనర్ధాలు జరిగే అవకాశం 

చాల వరకు వుంది , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా 

వుంది లంబసింగి,అరకు ,కూడా 1 నుండి 3 డిగ్రీల వరకు పడిపోయే ప్రమాదం 

వుంది టూరిస్టులు కూడా అంతే సంఖ్యలో వెళ్తూవుంటారు తెలంగాణలోకూడా 

కొన్ని ప్రదేశాల్లో ఇదే స్థాయిలో వాతావరణం ఉంటుంది దీనికంతటికి కారణం 

ఈశాన్య గాలుల ప్రభావం తోనే చలి పంజా విసురుతుంది అందుకే ప్రతి 

ఒక్కరు తగు జాగర్తలు తీసుకోవటం తప్పనిసరి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు