రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రౌద్రం రణం రుధిరం నా బ్రదర్ నేను చనిపోయే వరకు నామనసులో పెట్టుకుంటా

రాజమౌళి డైరెక్టన్లో వస్తున్నసినిమా రౌద్రం రణం రుధిరం సినిమాకి రాంచరణ్ 

జూ యాన్ టి ర్ కలిసి రెండున్నర ఏళ్లగా కలిసి పని చేసారు ఇంతకు ముందు 

ఇద్దరి మధ్య రిలేషన్ బావున్నా ఈ సినిమాతో మరింత దగ్గర చేసిందిఅని 

మాత్రం కచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమాత్రం గ్యాప్ లేదు 

అనటం లో సందేహం లేదు తమిళ ర్ర్ర్ర్ ప్రొమోషన్ లో భాగంగా జూ ఎన్టీర్ 

తమిళ్ లో  అక్కడ స్థానిక వ్యక్తిలా మాట్లాడారు , పోయినసారికన్నడలో కూడా 

అదేవిధంగా కన్నడ స్థానికుడిలా మాట్లాడి అందరిని ఫిదా చేసారు ఇక సినిమా 

విషయానికి వస్తే సంక్రాంతికి ఈ సినిమాబారిఅంచనాల మధ్య పాన్ ఇండియా 

సినిమా రాబోతున్న విషయం అందరికి తెలుసు ఐతే తమిళ్ ప్రొమోషన్ లో 

రాంచరణ్ మాట్లాడుతూ నా బ్రదర్ హుడ్ ని నేను చనిపోయేవరకు నామనసు 

లో పెట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు