రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఏంటీ ఏపీ లో

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఏమైంది సంక్రాంతికి రిలీజ్ అవ్వలిసిన సినిమాల 

లిస్ట్ చాంతాడంత వుంది కానీ ఏపీ లో వరుసపెట్టి సినిమాహాళ్లు స్వచ్చందం గా 

మూసివేస్తున్నారు టిక్కెట్ల రేట్ల విషయం లో ప్రభుత్వానికి సినీ పెద్దలకు గ్యాప్ 

వచ్చినట్టే వుంది ఎందుకంటే ఎవరితో ఎవరుచర్చలుజరిపినట్టులేరు అందుకే 

ఈ గ్యాప్ హై బడ్జెట్ మూవీస్ ఏపీలోరిలీజ్ అవ్వకపోతే పరిస్థితిఏంటీ అందుట్లో 

ర్ర్ర్ర్లాంటి మూవీస్ వేలకోట్లు పెట్టబడిపెట్టి తీసినసినిమాలు ఇప్పుడు దిక్కు 

తోచనిస్థితిలో వున్నాయిఅంటే చాలబాధాకర విషయం ఐతేచిన్న సినిమాలకు 

ఎటు OTT వుంది మరి పెద్ద సినిమాలు అవికూడా OTT బాటలోనే వెళ్తాయా 

చూడాలి ఎం జరుగుతుందో .  




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు