రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బీమ్లా నాయక్ వెనక్కు తగ్గారు

ఎప్పటినుండో ఊరిస్తున్న సినిమా వచ్చేసింది అనే లోపే మళ్ళి వాయిదా 

పడింది కొంత మంది సినీ పెద్దల చొరవతో సినిమాని వాయిదా వేయించారు 

ఈ సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరో లైన్ లో ఉంటే ఇబ్బంది 

కర పరిస్థితులు నెలకొంటాయి అనే విషయం తో ఈ సినిమాని వాయిదా వేశారు 

ఈ సంక్రాంతి కి ర్ ర్ ర్ , రాధే శ్యాం , లాంటి సినిమాలు ఉండటం వల్ల కళ్యాణ్ 

గారిని ఒప్పించారు ఐతే మళ్ళా ఈ మూవీ ఫిబ్రవరి 25 కి వాయిదా వేయటంతో 

కొంత మంది పెద్ద నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది ప్రభాస్ కూడా 

కల్యాణగారికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు