రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రమాదకర స్థాయిలో రెండు వేరియంట్లు విరుచుకు పడుతున్నాయి

 ప్రమాదకర స్థాయిలో రెండు వేరియంట్లు విరుచుకు పడుతున్నాయి వరుస 

పెట్టి కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు 

వరదలా ముంచుకొచ్చిన డెల్టా ప్రపంచాన్ని ఎంతలా అల్లాడించిదో చూసాం 

మరోసారి పంజా విసురుతూ బాపపెడుతున్నాయి రెండు వేరియంట్లు ఒక పక్క 

న్యూ వేరియంట్ ఓమిక్రాన్ , మరోవైపు డెల్టా ఇప్పుడు యూరప్ అంతా అల్లాడి 

పోతుంది ఒక్క వేరియంట్ ప్రమాదం అనుకుంటే రెండో వేరియంట్ కూడా 

తోడై ప్రమాదకర స్థాయిని కలిగిస్తున్నాయి , ఇండియా విషయానికి వస్తే డెల్టా 

కేసులు తక్కువగా వున్నా న్యూ వేరియంట్ మాత్రం చాపకింద నీరులా కేసులు 

నెమ్మిదిగా పెడుతున్నాయి ముంబై లాంటి మహా నగరంలో కొత్త వేరియంట్ 

ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఇండియా మొత్తం కేసుల్లో ఎక్కువ కేసులు 

ముంబైలోనే వున్నాయి మిగిలిన రాష్టాల్లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతూ 

వున్నాయి పరిస్థితి ఇలాగ కొనసాగితే భారత్ లో మరోసారి  లాక్ డౌన్ తప్పదేమో . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు