రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సల్మాన్ కరిసిన పాముకు విషం ఎంతంటే

ఎప్పుడు సినిమాలు ఫంక్షన్లు ,షోలుఅంటూ తిరిగే సల్మాన్ తన ఫార్మ్ హౌస్ లో 

వ్యవసాయం చేస్తున్నాడు తన ఫార్మ్ హౌస్ లో ఉండగా ఒక పాము కరిచింది 

దీంతో అక్కడ అంతా టెన్సన్ వాతావరణం నెలకొనింది ఆయన్ను వెంటనే 

హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు ఐతే ఆ పాముకు విషం లేదు పెద్దగా ప్రమాదం 

ఎం లేదు అని డాక్టర్స్ ఊపిరి పీల్చుకున్నారు ఆ పాము కేవలం విషం లేని 

పాము అని తేల్చారు ఐతే స్వతహాగా పాములు ఉదయం నుండి తమ వేట 

ప్రారంభిస్తాయి దీంతో విషం అయిపోతుంది విషం ఉత్పత్తి తిరిగి మరసటి 

రోజుకు మాత్రమే విషాన్ని ఉత్పత్తి చేయగలుగుతాయి ఈ విధంగా కూడా 

జరిగివుండవచ్చు చాలామంది పాము కరిసినా  నాటు మంత్రగాళ్లను కూడా 

సంప్రదిస్తూ వుంటారు వాళ్ళు ఇచ్చిన మందు ఎంతవరకు పనిజరిగింది 

అనేది పక్కన పెడితే విషం ఉత్పత్తి లేకపోవటం కూడా కొన్నిసార్లు కారణం 

కావొచ్చు .  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు