రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

5జి వున్నట్టా లేనట్టా 6జి అయితే పక్కా

భరత్ దేశం లో ఒకపక్క మొబైల్ కంపెనీలు 5జి అని విపరీతమైన రేట్లు పెట్టి 

ఇష్టమొచ్చినట్టు అమ్మేస్తున్నాయి ప్రతి ఒక్కరు 5జి మోజులో కొనేస్తున్నారు 

అసలు దేశంలో ఇంతవరకు ఆ ఆనవాళ్లు కనపడలేదు ఒక పక్క మొబైల్ స్ 

మాత్రం 5జి బ్రాండ్స్ తో మాములు బాదుడు లేదు ఎయిర్టెల్ ఒక్కటే జనవరి 

అన్నౌన్స్ చేసింది కానీ దాని జాడ లేదు ఐతే ప్రభుత్వంమాత్రం5జి చుట్ట పక్కన  

పెట్టేసారు ఇప్పుడు డైరెక్ట్ 6జి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఐతే ఆ 6జి అయిన

ఎప్పటినుండి మొదలవుతుందో చెప్పలేదు ఐతే 2023 నాటికి కచ్చితంగా ఐతే  

భారత్ లో 6జి మొదలవుతుంది అని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది . 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు