రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ 6 కి హోస్ట్ గా విజయదేవరకొండ .......?

గత 5 సీజన్ల లో బిగ్ బాస్ నాలుగు సీజనలు నాగార్జున గరే హోస్ట్ గా వున్నారు 

నాగార్జున షోని నడపటం లో అందేవిసిన చెయ్య అని ప్రతి ఒక్క సినీ పెద్దలు 

ఇటు ప్రేక్షకులు కూడా ఒప్పుకున్నారు ఫన్నీ టైం లో ఫన్నీ గా  వున్నారు 

అంతేకాక ఏదైనా ఇష్యూ టైములో కూడా అదే దూకుడు ప్రదర్శించేవారు

అంతేకాదు సినిమాల డేట్ ల విషయం లోకూడా చాల సార్లు అడ్జెస్ట్ చేయలేక 

సతమత మైన రోజులు చాల వున్నాయి ఐతే ఈ సారి హోస్ట్ మారుతున్నారు 

మాత్రం గట్టిగా వినపడుతుంది ఈ సారి బాలకృష్ణ గారు హోస్ట్ గా వుంటారు 

అని ఈ న్యూస్ నిజమే అని స్వయానా నాగార్జున గారే ఒప్పుకున్నారు   




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు