పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ట్విట్టర్ కొనాల వద్ద సందిగ్ధంలో టెస్లా సీఈవో

చిత్రం
టెస్లా కార్ల  సీఈవో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది  ఇంకేం వుంది కొనిసినట్టే మీకేం కావలి అని అడిగిన ఎలాన్ మాస్క్ సందిగ్ధం లో పడ్డారు  ఎందుకంటే  చాల పెద్ద డీల్ 44 బిలియన్ డాలర్స్ డీల్ కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరైనా  ఆలోచిస్తారు అయితే  అంతా అయిపోయింది అనుకున్న టైములో ఈ డీల్ కి బ్రేక్ వేశారు మాస్క్  ఐతే ఇప్పుడు ఈ డీల్  పై మరో సారి ట్విట్టర్ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది  ఎందుకంటే ట్విట్టర్ లో వున్న  ఖాతా ల్లో ఎక్కువ భాగం నఖిలీ ఖాతాలు ఎక్కువ  వున్నాయి అని  ఎలాన్ మాస్క్ సందేహిస్తున్నట్టు సమాచారం  ముఖ్యంగా ఎన్ని నిజమైన ఖాతాలు వున్నాయి  ఎన్ని నకిలీ ఖాతాలు వున్నాయి అనే దానిమిద యాజమాన్యానికి కూడా సరైన అవగాహనా లేదు  దీనివల్లనే ఇప్పుడు ఇంత పెద్ద డీల్ సంధిగ్ధంలో పడింది దీంతో ఇప్పుడు ట్విట్టర్ యాజమాన్యం  ఈ నఖిలీ ఖాతాల లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి అని తెలుస్తుంది త్వరలోనే నఖిలల ఖాతాలను  రద్దు చేస్తారో డీల్ క్యాన్సిల్ చేసుకుంటారో మరి కొన్నిరోజులు ఆగితే అంత తెలిసిపో...

ఈసారైనా నటుడు విశాల్ పెళ్లి పీటలెక్కుతాడా ఎందుకంటే మరో సారి

చిత్రం
నటుడు విశాల్ అంటే తెలియని వారు వుండరు ఎందుకంటే అవటానికి తెలుగు వ్యక్తి అయినా  వృత్తి రీత్యా విశాల్ తండ్రి తమిళ్ నాడులో సెట్టిల్ అయిన  ఫామిలీ విశాల్ తెలుగు వారు అని  చాలామందికి తెలియదు ఐతే ఈ మధ్య వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ పెళ్లి అంటూ ఎన్ని  వార్తలు వచ్చిన దానిపై సరైన క్లారిటీ లేక పోవటంతో అందరూ సైలెంట్ అయిన టైములో   విశాల్ పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ పెద్ద ఎత్తున వినిపించింది ఐతే ఆ పెళ్లి కేవలం  ఎంగేజిమెంట్ వరకు మాత్రమే వచ్చింది ఏవో కారణాల వల్ల ఆ పెళ్లి  క్యాన్సిల్ అయింది ఐతే  ఇప్పుడు మరోసారి విశాల్ ప్రేమలో వున్నాడు అంటూ కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది  ఈ విషయాన్ని విశాల్ కూడా ద్రువీకరించినట్టు తెలుస్తుంది విశాల్  తమిళ్ తెలుగు సినిమా  షూటింగ్ జరుగుతుంది  ఈ సినిమా కంప్లిట్ చేయగానే తన ప్రేమ గురించి అనౌన్స్ తప్పక  చెప్తాను అంటూ విశాల్ చెప్పినట్టు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది . 

జబర్దస్త్ నుండి అనసూయను ఎవరు తప్పించలేదు ఆవిడే తప్పుకుంది కారణం ఏంటో తెలుసా

చిత్రం
జబర్దస్త్ నుండి ఒక్కొక్కరిగా బయటకు పంపించి వేస్తున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు  అనేక రకాలుగా బయటకి వచ్చిన అసలు కారణాలు ఎవరికీ పెద్దగా తెలియవు ముఖ్యంగా   అనసూయ రావటం  అందరికి ఒకింత అనుమానం రాక తప్పదు కానీ అనసూయ బయటకి  కారణం  వేరేవుంది అని తెలుస్తుంది రోజుకి  లక్ష రూపాయల పైన తీసుకునే అనసూయ ఊరికే  ఎందుకు వస్తుంది దానికంటే మరేదైనా పెద్ద ఛాన్స్ వస్తేనే కదా అందుకే అనసూయ బయటకి  వచ్చింది  జాగర్లమూడి క్రిష్ త్వరలో ఓ వెబ్ సిరీస్ కి డేట్లు ఇవ్వటం వల్ల అనసూయ జబర్దస్త్  నుండి బయటకు వచ్చారు ఆ వెబ్ సిరీస్ లో మధురవాణి అనే వేశ్య పాత్రకు అనసూయను   తీసుకున్నట్టు అందుకె తాను బయటకు వచ్చారు అని తెలుస్తుంది  అనసూయ చేసే మధురవాణి  పాత్ర కన్యాశుల్కము నాటకం  ను క్రిష్ వెబ్ సిరీస్ గా సోనీ లైవ్ లో ప్రసారం అవుతుంది అని తెలుస్తుంది 

అమెజాన్ లో ఆఫర్ల వెల్లువ ఎవరకి ఎప్పుడు అంటే

చిత్రం
 అమెజాన్ ఈ నెలలో మొబైల్స్ పై మరియు గృహోపకరనాలపై డిస్కౌంట్ ను అనౌన్స్ చేసింది  జులైలో ఈ డికౌంట్ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మొబైల్స్ పై 40 శాతం డిస్కౌంట్  లభిస్తుంది అంతేకాక మిగిలిన వస్తువులపై కూడాఅయొక్క కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ పై కూడా  డిస్కౌంట్ ఉంటుంది కానీ అయొక్క కంపెనీ ఎంత డిస్కౌంట్ ఇస్తుందిఅనేది మాత్రం ఈ నెల  అంటే జులై 23 నుండి జులై 24 వరకు కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ఫెస్టివల్ డిస్కౌంట్  ఉంటుంది ఈ డిస్కౌంట్ లు అన్ని కూడా కేవలం అమెజాన్ ప్రైమ్  వున్న వాళ్లకు మాత్రం అని  అనౌన్స్ చేసింది   వన్ ప్లస్ ఫోన్స్ పై  ఎక్కువ డిస్కౌంట్ వుండే అవకాశం వుంది అలాగే  SAMSUNG  పై కూడా మంచి డిస్కౌంట్ వుండే అవకాశం వుంది మొబైల్స్ కొనుకుందాం అనేవారు జులై 23 ,24  తేదీల లో ట్రై చేయండి   ఇంకా కొత్త వస్తువులు కూడా లాంఛ్ అవుతాయి అని తెలుస్తుంది . 

కేంద్రం మధ్య తరగతి ప్రజపై మరో మరో వేసిందిగా

చిత్రం
అసలే నిత్యవరాల  రేట్లు పెరిగి లబో దిబో అంటుంటే మరో పిడుగును వేసింది గడిచిన  రెండు మూడు సంవత్సరాలలో కని వినిఎరుగని రేట్లు వున్నాయి ప్రజలు వీటితోనే విసిగిపోతుంటే  మరోసారి గ్యాస్ రేట్లు పెరిగాయి మొన్నే ఈ మద్య గ్యాస్ రేట్లు గగ్గుతాయి అంటూ ఊదరగొట్టి మరోసారి  నిత్యావసల గ్యాస్ పై మరో 50 రూపాయలు పెంచి సామాన్యుడునడుం విరగొట్టినట్టుంది  సామాన్యుడి  సంపాదన పెరగపోయిన అన్ని రేట్లు వరసపెట్టి పెరిగిపోతున్నాయి ఇప్పుడు సిలిండర్ ధర 1100 రూపాయల పైన పెరగనుంది ఈ విధంగా రేట్లు పెరిగితే  సామాన్యుల పరిస్థితి మరింత దిగజారడం  కాయం  గ్యాస్ పై ప్రభుత్వాల సబ్సడీ ఎంత పడిందో తెలియదు  డీలర్ను అడిగితే  సరైన కారణం  దొరకదు భవిషత్ లోకూడా గ్యాస్  ధరలు తగ్గే పరిస్థితి ఏమాత్రం లేదు . 

పుష్ప -2 త్వరలోనే షూటింగ్ రిలీజ్ ఎప్పుడంటే

చిత్రం
అల్లుఅర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్  అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు  సినిమాలో నటించిన నటీనటులకు ఎంత  పేరు తెచ్చిపెట్టిందో అందరికి తెలుసు ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి  చెప్పాలిసిన పనిలేదు  హీరోయిన్  రష్మికా కి ఇంకా మంచి పేరు తెచ్చింది  ప్రేక్షకులకు సహజంగానే పుష్ప -2 అంటే విపరీతమైన ఎక్సపెటేషన్ వుంది  ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథను రెడీ చేసారంటసుకుమార్ ఈ  సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది పుష్ప తరువాత అల్లుఅర్జున్ మరో  సినిమా ఒప్పుకోలేదు ఎందుకంటే పుష్ప -2 కూడాకంప్లిట్ చెయ్యటానికే ఈ  సినిమా త్వరలోనే మొదటి షెడ్యూల్ మొదలు పెడతారు అని తెలుస్తుంది  వచ్చే సంక్రాంతికి పుష్ప -2 రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు   చేస్తున్నారు . 

కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార విగ్నేష్

చిత్రం
 నయనతార విగ్నేష్ పెళ్లి జరిగింది అంత బావుంది అనుకునేసరికి మరో కొత్త  వివాదం ఆ కొత్త దంపతులను చుట్టుముట్టింది అసలు పెళ్లి తిరుపతి లో అని  అన్నారు  కానీ అది జరగలేదు మహాబలిపురం లో పెళ్లి జరిగింది అంత బాగానే  వుంది అని ఊపిరి పీల్చుకునే లోపు కొత్త వివాదం ఈ కొత్త దంపతులకు కొంత  ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది పెళ్లి తరువాత దైవ దర్శనానికి తిరుమలకు  వచ్చిన కొత్త కొత్త దంపతులు కొండపై చెప్పులతో నడవడం ఒకటైతే మరొకటి  గర్భగుడి ముందు ఫోటో షూట్ అది ఒకరిని ఒకరు పట్టుకుని ఫోటోషూట్ తో  అక్కడ వున్నా వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనూఅయ్యారు ఇప్పుడు ఇదే  వివాదం కొత్త దంపతులకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది చూడాలి ఎలాంటి  వివరణ వస్తుందో  చూడాలి . 

అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే నట

చిత్రం
F3 హిట్ తో సూపర్ ఫార్మ్ లో వున్న దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే అనిల్  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్  బాలకృష్ణ కూడా అదే జోరులో వున్నారు అఖండ సూపర్ హిట్ తరువాత మరో  సినిమా రిలీజ్ కాలేదు ఒక సినిమా మాత్రం సెట్ మీద వుంది అనిల్ సినిమా  కన్ఫర్మ్ అయినప్పటినుండి రకరకాల టైటిల్స్ ట్రేండింగ్ లో వున్నా డైరెక్ట్  సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు ఐతే ఒక టైటిల్ అనుకుంటున్నట్టు  తెలుస్తుంది బ్రో ఐ డోంట్ కేర్     టైటిల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్  తెలియజేసింది బాలకృష్ణ కూతురిగా శ్రీలీల చేస్తుంది అని మిగిలిన  వారిలో  ముఖ్యంగా ప్రియమణి నటించనున్నారు తొలిసారి అనిల్ రావిపూడి కొత్త  జోనర్ లో సినిమా ఒప్పుకోవటంతో బాలకృష్ణ అభిమానుల ఆనందానికి ఇక  అవధులు లేనట్టే అందులోను బాలకృష్ణ 108 వ సినిమా కావటం విశేషం . 

నటుడిగా నాకు సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఏదైనా వుంది అంటే ఈ సినిమాలో నే నటుడు నరేష్ కామంట్

చిత్రం
 నటుడు నరేష్ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు ఎందుకంటే విజయ  నిర్మల కుమారుడు నరేష్  ఆయన నటించిన సినిమా గురించి మాట్లాడుతూ  నేను హీరో గా కమిడియన్ గా 200 పై చిలుకు సినిమాల్లో నటించిన నాకు పెద్దగా  సంతృప్తి ని ఇచ్చిన పాత్ర మాత్రం అంటేసుందరానికి సినిమాలో దొరికింది అని  అయన చెప్పుకొచ్చారు అయన పాత్ర గురించి మాట్లాడుతూ నాని తండ్రి గా  నేను చేసిన క్యారక్టర్ అందరికి నచ్చేలా ఉంటుంది అని నాకు సంతృప్తి ని  కలిగించింది అని చెప్పుకొచ్చారు ఈ నాని నాజ్రియా నటించిన సినిమా అంటే  సుందరానికి సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా పై  బారి అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంతకు  మునుపే దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు అందుకే ఈ సినిమా  బావుంటుంది అని నటించిన ప్రతి నటుడు మాట్లాడటం చూస్తున్నాం . 

నమ్రత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా

చిత్రం
ఒకప్పటి మిస్ ఇండియా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్పింటి కోడలు  ఎన్నో బాధ్యతలు నడుమ నమ్రత సినిమాలోకి రీ ఎంట్రీ అంటూ ఒకటే వార్తలు  సూపర్ స్టార్ మహేష్ భార్య సినిమాల్లోకి వస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో  వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఒక పక్క మహేష్ బాబు బిజినెస్లు చూస్తూ మరో  పక్క పిల్లల చదువులు చూస్తూ మళ్ళి  నమ్రత సినిమాల్లో కి వస్తారు అంటే  అది కొంచం అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత బిజీ లో మళ్ళి సినిమా   లోకి ఎం వస్తారు అని అనిపిస్తుంది ఎవరికైనా నమ్రత కూడా ఇదే చెప్పేశారు  విలేకరులు అడిగితే నన్ను తెరమీద చూడాలి అన్న కోరిక బావుంది కానీ నాకు  మళ్ళి యాక్టింగ్ చేసే ఉద్దేశం అస్సలు లేదు అంటూ స్పష్టం చేసారు నమ్రత 

అంటే సుందరానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఆయనే

చిత్రం
నాని నాజ్రియా జంటగా నటించిన సినిమా అంటే సుందరానికి సినిమా పై  రోజు రోజుకి ఎక్సపెటేషన్ లు పెరిగిపోతున్నాయి కారణం నాని ఒకరైతే  మరొకరు మొదటిసారి తెలుగులో నాజ్రియా నజిమ్ ఈ రెండు స్పెషల్ ఐతే  నాని కధల ఎంపిక కొంచం ప్రత్యకంగా ఉండటం కూడా ఒక కారణం ఈ రోజు  ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది దానికి ముఖ్య అతిధిగా జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు   ఈరోజు ఈవెంట్ కి పవన్ గారు ప్రత్యక ఆకర్షణ  గా నిలుస్తారు ఈసినిమా టోటల్ బిజినెస్ కూడా జరిగిపోయింది 30కోట్ల వరకు  బిజినెస్ జరిగింది .  

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహిళా కెప్టెన్

చిత్రం
మహిళా క్రికెట్ లో మిథాలీ రాజ్ ది ప్రత్యకమైన స్థానం మహిళా క్రికెట్ కు  ఎంతో సేవచేసినవారిలో మిథాలీ ముందువుంటారు అలాంటి వ్యక్తి  మిథాలీ  ఈ కెప్టెన్ ఇక ముందు అంతర్జాతీయ క్రికెట్  నుండి రిటైర్ మెంట్ ప్రకటించారు  మిథాలీ మాట్లాడుతూ ఎంతో ప్రేమ చూపించారు ఇక ముందు కూడా ఇలాంటి  ప్రేమ  చూపిస్తారు అని ఆశిస్తున్న అంటూ మాట్లాడారు తన ఇంటర్నేషనల్  క్రికెట్ కెరియర్ లో 20000 పైచిలుకు పరుగుల రికార్డు ఆవిడ సొంతం 20ఇయర్స్  భారత మహిళా క్రికెట్  పనిచేసారు . 

అంటే సుందరానికి సినిమాకి తెలుగు తెలియని హీరోయిన్ నజ్రియా తెలుగు డబ్బింగ్ ఇలా చెప్పింది అట

చిత్రం
 అంటే సుందరానికి మంచి ఎక్సపెటేషన్ తో వస్తున్న సినిమా నాజ్రియా నజిమ్  నాని హీరో హీరోయిన్ గా వస్తున్న మూవీ ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్  మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీలో హీరోయిన్ కి ఇదే ఫస్ట్  తెలుగు సినిమా ఐన తాను స్వయంగా డబ్బింగ్ చెప్పారు తెలుగు  భాషను  ఓ ట్యూటర్ ను పెట్టుకొని  రోజు ఓ గంట క్లాస్ కు అటెంట్ అయ్యి స్వయానా  తెలుగు నేర్చుకున్నారు అట అంతే కాదు ఈ మూవీకి తనే డబ్బింగ్ చెప్పారు  అని నాని మీడియా కి తెలియాజేశారు నాని వరుస హిట్లతో  వున్నారు ఈ సినిమా  కూడా తప్పక హిట్ అవుతుంది అని తెలియజేసారు నాని  జూన్ 10న ప్రేక్షకుల  ముందుకు రానున్నధీ .   

నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి డేట్ అనౌన్స్ పెళ్లి ఎక్కడంటే

చిత్రం
 ఎట్టకేలకు నయనతార పెళ్లి డేట్ రానే  వచ్చింది ఎంతో కాలం తరువాత  పెళ్లి డేట్అనౌన్స్ చేసారు ఈ  ప్రేమ పెళ్లివరకు వెళుతుందా లేదా అని  అందరికి ఒకింత సందేహం వుంది అయితే పెళ్లి డేట్ వచ్చింది కాబట్టి  దానిగురించి ఇక సందేహం అక్కరలేదు  వీరిద్దరి పరిచయం ఓ సినిమా ద్వారా  పరిచయం ప్రారంభం అయినా ఇది పెళ్లి వరకు వెళ్ళాలి కదా అని అందరూ  అనుకున్నారు  కానీ పెళ్లి కన్ఫర్మ్ చేసారు మహాబలిపురంలో జూన్ 9 ఉదయం  పెళ్లి అని విగ్నేష్ పెళ్లి డేట్ అందరికి తెలియజేసారు ఇరు కుటుంబ పెద్దల  మద్య పెళ్లి జరగనుంది పెళ్లి తరువాత రిసెప్షన్ ఉంటుంది అని కాబోయే  కొత్త దంపతులు తెలియజేసారు . 

ఈ సారైనా హీరో సూర్య కల నెరవేరుతుందా

చిత్రం
 హీరో సూర్య అవడానికి తమిళ్ హీరో అయినా తెలుగులో విపరీతమైన ఫ్యాన్  ఫాలోయింగ్ వున్నా హీరో సూర్య   . సూర్య ప్రతి సినిమా తమిళ్ తో పాటు   తెలుగులో కూడా అయన ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది మంచి కల్లక్షన్ లు  వస్తూవుంటాయి ఐతే ఇప్పటివరకు సూర్య చేసిన సినిమాలు అన్ని  డైరెక్ట్ తమిళ్  నుండి తెలుగు కు డబ్అయిన సినిమా లే తప్ప డైరెక్ట్ తెలుగు సినిమా లేదు  అయన కు డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలి అని కోరిక వుంది అట అయితే ఆ  కలనెరవేరటం లేదు కొన్ని కధలు విన్న అయన కు నచ్చక వదిలేసినవి ఐతే  సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ వుంది ఇంతకు ముందు సింగం 1 నుండి  సింగం 3 వరకు తెలుగులో బ్లాక్ బస్టర్స్ అంతే కాదు  సూర్య ప్రతి సినిమా  మంచి టాక్ తెచ్చుకున్నవే ఐతే ఈ సారైనా సూర్య  డైరెక్ట్ తెలుగు సినిమా  చేయాలని ఆశిద్దాం . 

డీజే టిల్లు డైరెక్టర్ తో అక్కినేని వారి అబ్బాయి

చిత్రం
 డీజే టిల్లు ఈ సినిమా సైలెంట్ గా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో  అందరికి తెలుసు ఇప్పుడు ఆ డైరెక్టర్ విమల్ కృష్ణ తో అక్కినేని నాగ చైతన్య కు  ఓ కథ చెప్పాడట బాగా నచ్చేసిందట చైతన్యకు ఐతే చైతన్య కు ఇప్పుడు వున్న  పరిస్థితిలో చేతినిండా సినిమా వున్నాయి పరుశురాం తో ఒక సినిమా వుంది  మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా వుంది మరి విమల్ కృష్ణ కదా  ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి  ఎందుకంటే  అల్ రెడీ థాంక్యూ సినిమా  పూర్తి కావచ్చిన పరుశురాం సినిమా మొదలెట్టి మధ్యలో విమల్ కృష్ణ కధకు  ఒకే చెప్తారని తెలుస్తుంది .   

ఉత్కంఠను రేపుతున్న విరాటపర్వం ట్రైలర్

చిత్రం
వన్ ఇయర్ క్రిందట రిలీజ్ అవ్వాలిసిన సినిమా విరాటపర్వం కరోనా  పెద్ద  సినిమాలుఅంటూ  వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఏదైనా వుంది అంటే  అది విరాటపర్వం  రెండో సారి ట్రైలర్ లంచ్  చేసిన ఉత్కంఠను రేపెలా వున్న  సినిమా విరాటపర్వం 80లో జరిగిన కధ ఎందుకంటే నక్సలిజమ్ ఎక్కువగా   ఉన్న టైములో కథతో ఇప్పుడు వున్న టెక్నాలజీతో నిర్మించిన సినిమా ఇది  ట్రైలర్ ఏ ఈవిధంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉండాలి ముఖ్యంగా  సాయి  పల్లవి పై తీసినషాట్స్ అద్భుతంగా వున్నాయి ఎందుకంటే సహజంగా నటనకు  స్కోప్ ఉన్న పాత్ర కావటంతో సాయి పల్లవి ,రాణా, పాత్రల్లో ఇమిడిపోయినట్టు  వుంది ట్రైలర్  తాను ప్రేమించిన వ్యక్తి కోసం తానుకూడా  నక్సలైట్ గా   చూపించారు ట్రైలర్ లో మొతానికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు  ఎన్నాళ్లగానో వాయిదా పడుతూ వచ్చిన సినిమా కావటం ఈ మధ్య సాయి    పల్లవి సినిమాలు లేకపోవటం సినిమాకి  ఉపయోగ పడతాయి  ఈ నెల 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది .      

పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ ఆసక్తికర మాటలు

చిత్రం
 బన్నీవాస్ సమర్పణలో దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా పక్కా  కమర్షియల్ ఈ సినిమా యూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది దానిలో అల్లు  అరవింద్  మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ  పరిస్థితి అంతగా బాగోలేదు  కారణం  సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవటం ఒకటైతే దానికి తోడు సినిమా టిక్కెట్ల  రేట్లు పెంచటం సదరు ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించలేకపోతున్నాయి  అంటూ మాట్లాడారు గోపీచంద్ చాల సిగ్గు ఎక్కువ అందుకే సినిమా ప్రొమోషన్   లో అస్సలుకనిపించడు అందుకే నేను రమ్మన్నాను అని గోపీచంద్ ను  ఉద్దేశించి మాట్లాడారు అంతే కాదు నార్త్ ఇండియా సినిమాలు కూడా బాక్స్  ఆఫీస్ దగ్గర బోర్లా పడిపోతున్నాయి మొన్న ఈ మధ్య ఓ హీరో స్టేజి పైన  డాన్స్ వేయటం అందరూ చూసేవుంటారు అంటూ మాట్లాడారు అందుకే  ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచటం లేదు సగం రేట్ల వల్ల ప్రేక్షకుడు  థియేటర్ వైపు రావటం లేదు ఒటిటి లో చూద్దాంలే అన్నటు వుంది పరిస్థితి  అంటూ మాట్లాడారు .       

అంటే సుందరానికి చాల ఎక్కువే

చిత్రం
 విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో నేచురల్ స్టార్ నాని దిట్ట అలాంటి  నాని ఈసారి మరో విభిన్నమైన కథతో వస్తున్నారు అంటే సుందరానికి అంటూ  జూన్ 10 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి హీరోయిన్   నజ్రియా నజీమ్ తెలుగు సినిమాకి  పరిచయమున్న హీరోయిన్ ఓ డబ్బింగ్  సినిమాతో వచ్చింది  సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది 2.50 ని  నివిడి తో అన్ని కార్య క్రమాలు పూర్తి అయ్యాయి డైరెక్టర్  వివేక్ ఆత్రేయ ఇంతకు  మునుపు మంచి సినిమాలే తీసిన గుర్తింపు వున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ట్రైలర్  కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా వుంది సినిమా నివిడి మరి 3 గంటలు అంటే  కొంచం ఎక్కువే అయినా సినిమాలో కంటెంట్ ఉంటే సదరు ప్రేక్షకుడు  ఎంతసేపు అయినా సీట్ కు అతుక్కు పోతారు సినిమా ఎలా ఉందొ మాత్రం  తెలియాలి అంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాలి .   

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు