రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
టెస్లా కార్ల సీఈవో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది
ఇంకేం వుంది కొనిసినట్టే మీకేం కావలి అని అడిగిన ఎలాన్ మాస్క్ సందిగ్ధం లో పడ్డారు
ఎందుకంటే చాల పెద్ద డీల్ 44 బిలియన్ డాలర్స్ డీల్ కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరైనా
ఆలోచిస్తారు అయితే అంతా అయిపోయింది అనుకున్న టైములో ఈ డీల్ కి బ్రేక్ వేశారు మాస్క్
ఐతే ఇప్పుడు ఈ డీల్ పై మరో సారి ట్విట్టర్ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది
ఎందుకంటే ట్విట్టర్ లో వున్న ఖాతా ల్లో ఎక్కువ భాగం నఖిలీ ఖాతాలు ఎక్కువ వున్నాయి అని
ఎలాన్ మాస్క్ సందేహిస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా ఎన్ని నిజమైన ఖాతాలు వున్నాయి
ఎన్ని నకిలీ ఖాతాలు వున్నాయి అనే దానిమిద యాజమాన్యానికి కూడా సరైన అవగాహనా లేదు
దీనివల్లనే ఇప్పుడు ఇంత పెద్ద డీల్ సంధిగ్ధంలో పడింది దీంతో ఇప్పుడు ట్విట్టర్ యాజమాన్యం
ఈ నఖిలీ ఖాతాల లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి అని తెలుస్తుంది త్వరలోనే నఖిలల ఖాతాలను
రద్దు చేస్తారో డీల్ క్యాన్సిల్ చేసుకుంటారో మరి కొన్నిరోజులు ఆగితే అంత తెలిసిపోతుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి