రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కేంద్రం మధ్య తరగతి ప్రజపై మరో మరో వేసిందిగా

అసలే నిత్యవరాల  రేట్లు పెరిగి లబో దిబో అంటుంటే మరో పిడుగును వేసింది గడిచిన 

రెండు మూడు సంవత్సరాలలో కని వినిఎరుగని రేట్లు వున్నాయి ప్రజలు వీటితోనే విసిగిపోతుంటే 

మరోసారి గ్యాస్ రేట్లు పెరిగాయి మొన్నే ఈ మద్య గ్యాస్ రేట్లు గగ్గుతాయి అంటూ ఊదరగొట్టి మరోసారి 

నిత్యావసల గ్యాస్ పై మరో 50 రూపాయలు పెంచి సామాన్యుడునడుం విరగొట్టినట్టుంది  సామాన్యుడి 

సంపాదన పెరగపోయిన అన్ని రేట్లు వరసపెట్టి పెరిగిపోతున్నాయి ఇప్పుడు సిలిండర్ ధర 1100

రూపాయల పైన పెరగనుంది ఈ విధంగా రేట్లు పెరిగితే  సామాన్యుల పరిస్థితి మరింత దిగజారడం 

కాయం  గ్యాస్ పై ప్రభుత్వాల సబ్సడీ ఎంత పడిందో తెలియదు  డీలర్ను అడిగితే  సరైన కారణం 

దొరకదు భవిషత్ లోకూడా గ్యాస్  ధరలు తగ్గే పరిస్థితి ఏమాత్రం లేదు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు