రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

జబర్దస్త్ నుండి అనసూయను ఎవరు తప్పించలేదు ఆవిడే తప్పుకుంది కారణం ఏంటో తెలుసా

జబర్దస్త్ నుండి ఒక్కొక్కరిగా బయటకు పంపించి వేస్తున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు 

అనేక రకాలుగా బయటకి వచ్చిన అసలు కారణాలు ఎవరికీ పెద్దగా తెలియవు ముఖ్యంగా  

అనసూయ రావటం  అందరికి ఒకింత అనుమానం రాక తప్పదు కానీ అనసూయ బయటకి 

కారణం  వేరేవుంది అని తెలుస్తుంది రోజుకి  లక్ష రూపాయల పైన తీసుకునే అనసూయ ఊరికే 

ఎందుకు వస్తుంది దానికంటే మరేదైనా పెద్ద ఛాన్స్ వస్తేనే కదా అందుకే అనసూయ బయటకి 

వచ్చింది  జాగర్లమూడి క్రిష్ త్వరలో ఓ వెబ్ సిరీస్ కి డేట్లు ఇవ్వటం వల్ల అనసూయ జబర్దస్త్ 

నుండి బయటకు వచ్చారు ఆ వెబ్ సిరీస్ లో మధురవాణి అనే వేశ్య పాత్రకు అనసూయను  

తీసుకున్నట్టు అందుకె తాను బయటకు వచ్చారు అని తెలుస్తుంది  అనసూయ చేసే మధురవాణి 

పాత్ర కన్యాశుల్కము నాటకం  ను క్రిష్ వెబ్ సిరీస్ గా సోనీ లైవ్ లో ప్రసారం అవుతుంది అని తెలుస్తుంది 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు