రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈసారైనా నటుడు విశాల్ పెళ్లి పీటలెక్కుతాడా ఎందుకంటే మరో సారి

నటుడు విశాల్ అంటే తెలియని వారు వుండరు ఎందుకంటే అవటానికి తెలుగు వ్యక్తి అయినా 

వృత్తి రీత్యా విశాల్ తండ్రి తమిళ్ నాడులో సెట్టిల్ అయిన  ఫామిలీ విశాల్ తెలుగు వారు అని 

చాలామందికి తెలియదు ఐతే ఈ మధ్య వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ పెళ్లి అంటూ ఎన్ని 

వార్తలు వచ్చిన దానిపై సరైన క్లారిటీ లేక పోవటంతో అందరూ సైలెంట్ అయిన టైములో  

విశాల్ పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ పెద్ద ఎత్తున వినిపించింది ఐతే ఆ పెళ్లి కేవలం 

ఎంగేజిమెంట్ వరకు మాత్రమే వచ్చింది ఏవో కారణాల వల్ల ఆ పెళ్లి  క్యాన్సిల్ అయింది ఐతే 

ఇప్పుడు మరోసారి విశాల్ ప్రేమలో వున్నాడు అంటూ కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది 

ఈ విషయాన్ని విశాల్ కూడా ద్రువీకరించినట్టు తెలుస్తుంది విశాల్  తమిళ్ తెలుగు సినిమా 

షూటింగ్ జరుగుతుంది  ఈ సినిమా కంప్లిట్ చేయగానే తన ప్రేమ గురించి అనౌన్స్ తప్పక 

చెప్తాను అంటూ విశాల్ చెప్పినట్టు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు