రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అమెజాన్ లో ఆఫర్ల వెల్లువ ఎవరకి ఎప్పుడు అంటే

 అమెజాన్ ఈ నెలలో మొబైల్స్ పై మరియు గృహోపకరనాలపై డిస్కౌంట్ ను అనౌన్స్ చేసింది 

జులైలో ఈ డికౌంట్ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మొబైల్స్ పై 40 శాతం డిస్కౌంట్ 

లభిస్తుంది అంతేకాక మిగిలిన వస్తువులపై కూడాఅయొక్క కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ పై కూడా 

డిస్కౌంట్ ఉంటుంది కానీ అయొక్క కంపెనీ ఎంత డిస్కౌంట్ ఇస్తుందిఅనేది మాత్రం ఈ నెల 

అంటే జులై 23 నుండి జులై 24 వరకు కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ఫెస్టివల్ డిస్కౌంట్ 

ఉంటుంది ఈ డిస్కౌంట్ లు అన్ని కూడా కేవలం అమెజాన్ ప్రైమ్  వున్న వాళ్లకు మాత్రం అని 

అనౌన్స్ చేసింది   వన్ ప్లస్ ఫోన్స్ పై  ఎక్కువ డిస్కౌంట్ వుండే అవకాశం వుంది అలాగే  SAMSUNG 

పై కూడా మంచి డిస్కౌంట్ వుండే అవకాశం వుంది మొబైల్స్ కొనుకుందాం అనేవారు జులై 23 ,24 

తేదీల లో ట్రై చేయండి   ఇంకా కొత్త వస్తువులు కూడా లాంఛ్ అవుతాయి అని తెలుస్తుంది . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు