పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల గ్రాస్ కల్లక్షన్ సర్కారు వారి పాట

చిత్రం
 సర్కారు వారి పాట రికార్డుల మోగించిందనే చెప్పాలి సినిమా బారి అంచనాలతో   ప్రారంభం అయినా మొదట నే ప్లాప్ టాక్ తో మొదలైన నిదానంగా కల్లక్షన్ ల  వర్షం కురిపించారు మహేష్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత రావటం నెగిటివ్  టాక్ ఎక్కువగా వచ్చిన 12  వ , రోజుకూడా కలక్షన్ సాధారణంగానే నడుస్తూ  సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది మొదట్లో  డైరెక్షర్ కూడా నిజంగానే ప్లాప్  అయింది అని అందరూ డల్  అయినా  కల్లక్షన్ ఏమాత్రం  తగ్గలేదు , మొత్తానికి  ఈ సినిమా ఊహించని కల్లక్షన్ రాబట్టింది 200 కోట్లక్లబ్ లో చేరి మునుపటి  సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కల్లక్షన్ రాబట్టింది మహేష్ కీర్తి లవ్  ట్రాక్ సినిమాకి బాగా హెల్ప్ అయింది  ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కల్లక్షన్ కలిపి  12 రోజులకు 200 కోట్లు రాబట్టింది    

పెట్రోల్ డీజల్ వాడేవారికి కేంద్రం బారి ఊరట గ్యాస్ పై కూడా

చిత్రం
 ఎన్నో నెలలుగా పెట్రోల్ డీజల్ రేట్లు అద్దు అదుపులేకుండా పెరుగుతున్న  సంగతి అందరికి తెలుసు డీజిల్ రేట్లు పేరిగితే నిత్యావసరాలు పెరుగుతాయి .   సామాన్యులకు బారి ఊరటనే ప్రసాదించింది అని చెప్పాలి ఎందుకంటే  సుమారుగా 9.రూపాయల పై చిలుకు డీజల్ పెట్రోల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని  తగ్గించింది దీంతో మధ్యతరగితి ఈ విషయం చాల ఊరట కలిగించే విషయం   రాష్ట్రాలు కూడా దిగివచ్చి ఈ పెట్రోల్ పై వున్న టాక్స్ ల ను తగ్గిస్తారా లేదా  అనేది చూడాలి ఈ డీజల్ రేట్లు తగ్గటం వల్ల చాల వరకు  నిత్యావరల  రేట్లు  కూడా దిగివస్తాయి , కేంద్రం పెట్రోల్ , డీజల్ మీదే కాదు గ్యాస్ మీద కూడా ఈ  ఎక్సయిజ్ సుంఖాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది గత కొంతకాలంగా గ్యాస్   రేట్లు అద్దు లేకుండా పెరిగినాయి ఇప్పుడు వాటిపై కూడా  కేంద్రం సబ్సిడీ  ప్రకటించింది అదికూడా 12 బండ్లకు సబ్సిడీ వర్తిస్తుంది ఒక్కో  బండపై 200  రూపాయల వరకు ఈ సబ్సిడీ వస్తుంది  ఈ  నిర్ణయం కూడా కొంత ఊరట  కలిగించే విషయమే ఇక రాష్ట్రాలు ఎంత మేర ఈ పెట్రోల్ డీజల్ పై ఎంత  సుంకాన్ని తగ...

ఇండియాలో తిరిగే బైక్ ల పై తిరిగే వారికిగుడ్ న్యూస్ చెప్పింది

చిత్రం
 ఇండియాలో మరోసారి చర్చనీయాంశం అయిన విషయం బైకు నడిపే వ్యక్తికి  హెల్మెట్ తప్పని సరి చేసింది ఇది ఇంతకు ముందునుండి వుంది కదా అని  కొట్టిపారవేయకండి ఎదుకంటే బైక్ నడిపే వ్యక్తికే కాదు హెల్మెట్ వెనుక కూర్చుని  వున్నా వారికీ కూడా హెల్మెట్ తప్పని సరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది  హెల్మెట్ లోకూడా ఏదిపడితే అది వాడితే అంతేసంగతులు ఎందుకంటే BIS  హెల్మెట్లను మాత్రమే ధరించాలి అంతేకాదు ISI బ్రాండ్ హెల్మెట్లు కూడా వాడ  వచ్చు ఈ రెండు రకాల హెల్మెట్ లు కాకుండా మరేదైనా హెల్మెట్ వాడితే ఫైన్  తప్పదు అదికూడా 1000 రూపాయలు అంతేనా ఇంకా వుంది 3 నెలలు  పాటు  లైసెన్సు కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది రోడ్ పై డ్రైవ్ చేసే ప్రతి  ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి , మరోవిషయం సిగ్నల్ జంపింగుకుడా  కేంద్రం ఓ ఫైన్ అమౌంట్ ను రెడీ చేసింది దాన్ని ఏకకంగా 2000  RS కు  పెంచింది కొత్తగా వచ్చిన ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి హ్యాపీగా  వుండండి .    

శేఖర్ సినిమా ఎలావుందీ

చిత్రం
 జీవిత రాజశేఖర్ ఈపేరు తెలియని సినీ ప్రేక్షకులు వుండరు ఎందుకంటే  ఒకానొక టైములో ఆ ఆ జంట సినిమా అంటే కాసుల పంట అదంతా గతం  మరి ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు రాజశేఖర్ ఎందుకు వెనక పడ్డాడు  అంటే వంద కారణాలు ఉండొచ్చు  వాటిలో ముఖ్యమైనది కధల ఎంపిక అది  పక్కన పెడితే ఇప్పుడు వున్నా పరిస్థితుల్లో రాజశేఖర్ కు హిట్ చాల ముఖ్యం  మరి ఈరోజు రిలీజ్ అయిన శేఖర్ సినిమా ఎలా వుంది  ఈసారి  డైరెక్షన్ కూడా  జీవితగారు బుజానవేసుకొని చేసిన సినిమా ఎలావుందీ సదరు ప్రేక్షకుడిని  ఆకట్టుకోగలిగారా ...? అనే  విషయానికి వస్తే రాజశేఖర్ నటనలో ఎటువంటి  లోటు లేదు సినిమా చూసే ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేసే ఉత్కంఠ భరిత  సంఘటనలు లేవు  సినిమా ను నడిపించడంలో  డైరెక్టర్ కొరత స్పష్టంగా  కనిపిస్తుంది గతంలో వచ్చిన గరుడ వేగ తరువాత వచ్చిన సినిమా కావటం  ప్రేక్షల ఎక్సపెషన్ అందుకోగలడా లేదా అనేది చూడాలి మొదటి రోజు  కావటం సహజంగా డివైడ్ టాక్ ఉంటుంది మరో రోజు ఆగితే అసలు విషయం  తెలుస్తుంది .  

నాగచైతన్య సమంత పెళ్లి పెటాకులవ్వడానికికారణం ఈవిడేనా

చిత్రం
  ఎన్నో ఏళ్ల ప్రేమపెడాకులైతే  ఎవరికైనా బాధ తప్పదు ఇద్దరి వ్యక్తుల మధ్యలో  మూడోవ్యక్తి వస్తే తప్పక గొడవలు వస్తాయి అలాంటి సంఘటన నాగచైతన్య  లైఫ్ లోకూడా వున్నారా ..... ? సోషల్ మీడియాలో వున్నారు అనే వార్త ఈ మధ్య  విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఓ హీరోయిన్ కారణంగానే ఈ జంట  బ్రేకప్ కు  కారణం అంటూ ట్రోల్ల్స్ వస్తున్నాయి సహజంగా మొన్నటివరకు సమంతను  ట్రోల్స్ చేసిన నెటిజన్స్ ఇప్పుడు ఇప్పుడు సమంతను ట్రోల్ల్స్ చేయటం లేదు  కారణం ఏదైనా ఉండొచ్చు ఎక్కువగా సానుభూతి ఐతే వీరి వీరి ఇద్దరిమధ్య   వున్న 3 వ్యక్తి ఎవరు అనే సందేహం కలగక మానదు ఎక్కువగా వినిపిస్తున్న పేరు  రాశిఖన్నా  ఈవిడవల్ల సమంత నాగచైతన్య విడిపోయారు అని నెట్టింట  ట్రోల్ల్స్ జరుగుతున్నాయి నిప్పులేనిదే పొగరాదు అన్న చందాన   వుంది  పరిస్థితి దీనికి తోడు రాశిఖన్నా చైతన్య కలిసి థాంక్యూ మూవీ  కూడా చేసారు  ఇప్పుడు రాశిఖన్నా ఎలాంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి .   

కరోనా 4 వేవ్ ప్రపంచం అంతా మొదలైందా

చిత్రం
కరోనా మరోసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభణ మొదలైందా అని పిస్తుంది  పోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్న టైములో మరోసారి కరోనా కేసులు  పెరగటం చూస్తుంటే 4TH వేవ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఎందుకంటే చైనాలో  ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే  చైనా లో కరోనా పీక్ లో వుంది ఇప్పుడు కరోనా అమెరికా కికుడా పాకింది ఎందుకు  అంటే అమెరికా లోకూడా కేసులు విపరీతంగా పెరగటమే ఇండియాలో కొత్త  కరోనా కేసులు పెరగటం చూస్తున్నాం భారత్ లోకూడా కరోనా 4TH వేవ్ స్టార్ట్  అయ్యిందనే చెప్పాలి మళ్ళి తెరపైకి మాస్క్ ధరించాలి అని అధికారులు  ఆదేశిస్తున్నారు , WHO కూడా కరోనా 4TH వేవ్ లేదు కేవలం ఫ్లూ అంటే   జలుబుల వచ్చి పోతుంది అని చెప్పింది.  కానీ మరోసారి కేసులు వస్తూనే  వున్నాయి ఈ విధంగా కేసులు ఇండియాలో మరోసారి  ఆంక్షలు తప్పేలా లేవు  .    

సర్కారువారిపాట సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే

చిత్రం
 ఎప్పటినుండో మహేష్ బాబు ఫ్యాన్స్   ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చుసిన  సినిమా అనౌన్స్ మెంట్ రానే వచ్చింది ముఖ్యంగా సరిలేరు నీకెవరు సినిమా  తరువాత సినిమా లేకపోవటంఒకటైతే మిగిలిన హీరోల సినిమాల మాత్రం  అనుకున్న టైంకే అన్ని సినిమా లు వరుసపెట్టి రిలీజ్ చేసారు కొంతలో కొంత  మూవీ టీజర్ సాంగ్ తో ఫ్యాన్స్ లో కొంత జోష్ నింపారు అని చెప్పాలి ఐతే  మైత్రీ మూవీస్ ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను చెప్పేసింది మొదటిసారి  డైరెక్టర్ పరుశురాం స్టార్  హీరోతో చేయటం ఒకటైతే మరొకటి ఇంతకు ముందు  సినిమాల విషయంగా పరుశురాంఅంటే ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు   పరశురామ్ గురించి మహేష్ ఫ్యాన్స్ బయపడాలిసిన పనిలేదు సినిమా  సూపర్ డూపర్ హిట్ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ లెక్కలేసుకున్న తప్పులేదు  ఫ్యాన్స్ కి మే 12 న ఓ పండగే అన్న మాట . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు