రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాగచైతన్య సమంత పెళ్లి పెటాకులవ్వడానికికారణం ఈవిడేనా

  ఎన్నో ఏళ్ల ప్రేమపెడాకులైతే  ఎవరికైనా బాధ తప్పదు ఇద్దరి వ్యక్తుల మధ్యలో 

మూడోవ్యక్తి వస్తే తప్పక గొడవలు వస్తాయి అలాంటి సంఘటన నాగచైతన్య 

లైఫ్ లోకూడా వున్నారా ..... ? సోషల్ మీడియాలో వున్నారు అనే వార్త ఈ మధ్య 

విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఓ హీరోయిన్ కారణంగానే ఈ జంట  బ్రేకప్ కు 

కారణం అంటూ ట్రోల్ల్స్ వస్తున్నాయి సహజంగా మొన్నటివరకు సమంతను 

ట్రోల్స్ చేసిన నెటిజన్స్ ఇప్పుడు ఇప్పుడు సమంతను ట్రోల్ల్స్ చేయటం లేదు 

కారణం ఏదైనా ఉండొచ్చు ఎక్కువగా సానుభూతి ఐతే వీరి వీరి ఇద్దరిమధ్య  

వున్న 3 వ్యక్తి ఎవరు అనే సందేహం కలగక మానదు ఎక్కువగా వినిపిస్తున్న పేరు 

రాశిఖన్నా  ఈవిడవల్ల సమంత నాగచైతన్య విడిపోయారు అని నెట్టింట 

ట్రోల్ల్స్ జరుగుతున్నాయి నిప్పులేనిదే పొగరాదు అన్న చందాన   వుంది 

పరిస్థితి దీనికి తోడు రాశిఖన్నా చైతన్య కలిసి థాంక్యూ మూవీ  కూడా చేసారు 

ఇప్పుడు రాశిఖన్నా ఎలాంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి . 



 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు