రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల గ్రాస్ కల్లక్షన్ సర్కారు వారి పాట

 సర్కారు వారి పాట రికార్డుల మోగించిందనే చెప్పాలి సినిమా బారి అంచనాలతో 

 ప్రారంభం అయినా మొదట నే ప్లాప్ టాక్ తో మొదలైన నిదానంగా కల్లక్షన్ ల 

వర్షం కురిపించారు మహేష్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత రావటం నెగిటివ్ 

టాక్ ఎక్కువగా వచ్చిన 12  వ , రోజుకూడా కలక్షన్ సాధారణంగానే నడుస్తూ 

సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది మొదట్లో  డైరెక్షర్ కూడా నిజంగానే ప్లాప్ 

అయింది అని అందరూ డల్  అయినా  కల్లక్షన్ ఏమాత్రం  తగ్గలేదు , మొత్తానికి 

ఈ సినిమా ఊహించని కల్లక్షన్ రాబట్టింది 200 కోట్లక్లబ్ లో చేరి మునుపటి 

సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కల్లక్షన్ రాబట్టింది మహేష్ కీర్తి లవ్ 

ట్రాక్ సినిమాకి బాగా హెల్ప్ అయింది  ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కల్లక్షన్ కలిపి 

12 రోజులకు 200 కోట్లు రాబట్టింది 

  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు