రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కరోనా 4 వేవ్ ప్రపంచం అంతా మొదలైందా

కరోనా మరోసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభణ మొదలైందా అని పిస్తుంది 

పోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్న టైములో మరోసారి కరోనా కేసులు 

పెరగటం చూస్తుంటే 4TH వేవ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఎందుకంటే చైనాలో 

ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే 

చైనా లో కరోనా పీక్ లో వుంది ఇప్పుడు కరోనా అమెరికా కికుడా పాకింది ఎందుకు 

అంటే అమెరికా లోకూడా కేసులు విపరీతంగా పెరగటమే ఇండియాలో కొత్త 

కరోనా కేసులు పెరగటం చూస్తున్నాం భారత్ లోకూడా కరోనా 4TH వేవ్ స్టార్ట్ 

అయ్యిందనే చెప్పాలి మళ్ళి తెరపైకి మాస్క్ ధరించాలి అని అధికారులు 

ఆదేశిస్తున్నారు , WHO కూడా కరోనా 4TH వేవ్ లేదు కేవలం ఫ్లూ అంటే  

జలుబుల వచ్చి పోతుంది అని చెప్పింది.  కానీ మరోసారి కేసులు వస్తూనే 

వున్నాయి ఈ విధంగా కేసులు ఇండియాలో మరోసారి  ఆంక్షలు తప్పేలా లేవు  .  


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు