రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సర్కారువారిపాట సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే

 ఎప్పటినుండో మహేష్ బాబు ఫ్యాన్స్   ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చుసిన 

సినిమా అనౌన్స్ మెంట్ రానే వచ్చింది ముఖ్యంగా సరిలేరు నీకెవరు సినిమా 

తరువాత సినిమా లేకపోవటంఒకటైతే మిగిలిన హీరోల సినిమాల మాత్రం 

అనుకున్న టైంకే అన్ని సినిమా లు వరుసపెట్టి రిలీజ్ చేసారు కొంతలో కొంత 

మూవీ టీజర్ సాంగ్ తో ఫ్యాన్స్ లో కొంత జోష్ నింపారు అని చెప్పాలి ఐతే 

మైత్రీ మూవీస్ ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను చెప్పేసింది మొదటిసారి 

డైరెక్టర్ పరుశురాం స్టార్  హీరోతో చేయటం ఒకటైతే మరొకటి ఇంతకు ముందు 

సినిమాల విషయంగా పరుశురాంఅంటే ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు  

పరశురామ్ గురించి మహేష్ ఫ్యాన్స్ బయపడాలిసిన పనిలేదు సినిమా 

సూపర్ డూపర్ హిట్ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ లెక్కలేసుకున్న తప్పులేదు 

ఫ్యాన్స్ కి మే 12 న ఓ పండగే అన్న మాట . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు