రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
ఇండియాలో మరోసారి చర్చనీయాంశం అయిన విషయం బైకు నడిపే వ్యక్తికి
హెల్మెట్ తప్పని సరి చేసింది ఇది ఇంతకు ముందునుండి వుంది కదా అని
కొట్టిపారవేయకండి ఎదుకంటే బైక్ నడిపే వ్యక్తికే కాదు హెల్మెట్ వెనుక కూర్చుని
వున్నా వారికీ కూడా హెల్మెట్ తప్పని సరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది
హెల్మెట్ లోకూడా ఏదిపడితే అది వాడితే అంతేసంగతులు ఎందుకంటే BIS
హెల్మెట్లను మాత్రమే ధరించాలి అంతేకాదు ISI బ్రాండ్ హెల్మెట్లు కూడా వాడ
వచ్చు ఈ రెండు రకాల హెల్మెట్ లు కాకుండా మరేదైనా హెల్మెట్ వాడితే ఫైన్
తప్పదు అదికూడా 1000 రూపాయలు అంతేనా ఇంకా వుంది 3 నెలలు పాటు
లైసెన్సు కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది రోడ్ పై డ్రైవ్ చేసే ప్రతి
ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి , మరోవిషయం సిగ్నల్ జంపింగుకుడా
కేంద్రం ఓ ఫైన్ అమౌంట్ ను రెడీ చేసింది దాన్ని ఏకకంగా 2000 RS కు
పెంచింది కొత్తగా వచ్చిన ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి హ్యాపీగా
వుండండి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి