రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

శేఖర్ సినిమా ఎలావుందీ

 జీవిత రాజశేఖర్ ఈపేరు తెలియని సినీ ప్రేక్షకులు వుండరు ఎందుకంటే 

ఒకానొక టైములో ఆ ఆ జంట సినిమా అంటే కాసుల పంట అదంతా గతం 

మరి ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు రాజశేఖర్ ఎందుకు వెనక పడ్డాడు 

అంటే వంద కారణాలు ఉండొచ్చు  వాటిలో ముఖ్యమైనది కధల ఎంపిక అది 

పక్కన పెడితే ఇప్పుడు వున్నా పరిస్థితుల్లో రాజశేఖర్ కు హిట్ చాల ముఖ్యం 

మరి ఈరోజు రిలీజ్ అయిన శేఖర్ సినిమా ఎలా వుంది  ఈసారి  డైరెక్షన్ కూడా 

జీవితగారు బుజానవేసుకొని చేసిన సినిమా ఎలావుందీ సదరు ప్రేక్షకుడిని 

ఆకట్టుకోగలిగారా ...? అనే  విషయానికి వస్తే రాజశేఖర్ నటనలో ఎటువంటి 

లోటు లేదు సినిమా చూసే ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేసే ఉత్కంఠ భరిత 

సంఘటనలు లేవు  సినిమా ను నడిపించడంలో  డైరెక్టర్ కొరత స్పష్టంగా 

కనిపిస్తుంది గతంలో వచ్చిన గరుడ వేగ తరువాత వచ్చిన సినిమా కావటం 

ప్రేక్షల ఎక్సపెషన్ అందుకోగలడా లేదా అనేది చూడాలి మొదటి రోజు 

కావటం సహజంగా డివైడ్ టాక్ ఉంటుంది మరో రోజు ఆగితే అసలు విషయం 

తెలుస్తుంది .  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు