రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పెట్రోల్ డీజల్ వాడేవారికి కేంద్రం బారి ఊరట గ్యాస్ పై కూడా

 ఎన్నో నెలలుగా పెట్రోల్ డీజల్ రేట్లు అద్దు అదుపులేకుండా పెరుగుతున్న 

సంగతి అందరికి తెలుసు డీజిల్ రేట్లు పేరిగితే నిత్యావసరాలు పెరుగుతాయి .

  సామాన్యులకు బారి ఊరటనే ప్రసాదించింది అని చెప్పాలి ఎందుకంటే 

సుమారుగా 9.రూపాయల పై చిలుకు డీజల్ పెట్రోల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని 

తగ్గించింది దీంతో మధ్యతరగితి ఈ విషయం చాల ఊరట కలిగించే విషయం 

 రాష్ట్రాలు కూడా దిగివచ్చి ఈ పెట్రోల్ పై వున్న టాక్స్ ల ను తగ్గిస్తారా లేదా 

అనేది చూడాలి ఈ డీజల్ రేట్లు తగ్గటం వల్ల చాల వరకు  నిత్యావరల  రేట్లు 

కూడా దిగివస్తాయి , కేంద్రం పెట్రోల్ , డీజల్ మీదే కాదు గ్యాస్ మీద కూడా ఈ 

ఎక్సయిజ్ సుంఖాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది గత కొంతకాలంగా గ్యాస్ 

 రేట్లు అద్దు లేకుండా పెరిగినాయి ఇప్పుడు వాటిపై కూడా  కేంద్రం సబ్సిడీ 

ప్రకటించింది అదికూడా 12 బండ్లకు సబ్సిడీ వర్తిస్తుంది ఒక్కో  బండపై 200 

రూపాయల వరకు ఈ సబ్సిడీ వస్తుంది  ఈ  నిర్ణయం కూడా కొంత ఊరట 

కలిగించే విషయమే ఇక రాష్ట్రాలు ఎంత మేర ఈ పెట్రోల్ డీజల్ పై ఎంత 

సుంకాన్ని తగ్గిస్తాయో వేచి చూడాలి 


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు