పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ 5 చివరి రోజు హీట్ విన్నర్ ఇతనే అని ప్రచారం

చిత్రం
బిగ్ బాస్ 5 ఇప్పుడు ఎక్కడ చూసిన సోషల్ మీడియా అంతా ఒకటే ప్రచారం  విన్నర్ ఇతనే అంటూ విపరీతమైన చర్చ జరుగుతుంది ఈ సారి సన్నీ అండ్  షణ్ముఖ్ జస్వంత్ మధ్య పోటా పోటీ వోటింగ్ జరుగుతుంది విన్నర్ మావాడే  అని షణ్ముఖ్ వర్గం మరోవైపు సన్నీ వర్గం ఎలా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ స్టార్ కు  విపరీతమైన వోటింగ్ జరుపుతున్నారు ఐతే ఎవరు విన్నర్ అనేది రేపటి వరకు  చెప్పలేం ఐతే ఇందులో ముఖ్యంగా సన్నీ విన్నర్ అంటూ పోస్టర్స్ అప్డేట్  చేస్తున్నారు ఈ వారం వోటింగ్ శాతం ఎక్కువ సన్నీకె అని రివ్యూలు కూడా  అదే చెప్తున్నాయి వెయిట్ చేయాలి ఒక్క రోజు . 

భారత్ లో ఓమిక్రాన్ కేసులు చాపకింద నీరులా నెమ్మదిగా

చిత్రం
కరోనా ఒక వేవ్ నుండి తప్పుకున్నాం, అనే లోపు మరొక వేవ్ ముంచుకొస్తుంది  ఇలా ఇప్పుడు 3 వేరియంట్ఆఫ్రికా లో మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని అంతా  కమ్మేస్తుంది ఎన్ని జాగర్తలు తీసుకున్నావిదేశీ కాంటాక్ట్  లేకున్నా టెస్టుల్లో మాత్రం ఓమిక్రాన్ వేరియంట్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ విధంగా మెల్లగా చాపకింద  నీరులా మరోసారి విశ్వరూపం చూపుతుందేమో  అనే   సందేహాలు అందరిలో కూడ వున్నాయి   ఇండియాలో   ప్రస్తుతం  ప్రతి రాష్ట్రం లో ఒకటి రెండు కేసులు నమోదు  అవుతూనే వున్నాయి ఇప్పడు దేశం మొత్తం 100 పైచిలుకు కేసులు వున్నాయి  అంటే ఈ కౌంట్ పెరగటమే తప్ప తగ్గే పరిస్థితి కాపాడటం లేదు ఎందుకంటే  ఎక్కడ చూసిన సోషల్ డిస్టెన్స్ అస్సలు లేదు ఎదో కారణం కూడా కావచ్చు . 

బిగ్ బాస్ 5 లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది

చిత్రం
బిగ్ బాస్ 5 తెలుగు లో ఎంత క్రేజ్ ఉందొ ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే  గత నాలుగు సీజన్లనుండి చూస్తున్నాం ఎంతలా అంటే సోషల్ మీడియా లో  ఫ్యాన్స్ ఇంటి సభ్యుల పేరుమీద ఆర్మీ అంటూ పేజెస్ క్రీట్ చేస్తున్నారు ఐతే  ఏ బాషా లో లేనటువంటి క్రేజ్ తెలుగులో వుంది అంటే అతిశయోక్తి కాదు  తెలుగు లో ఎంతవరకు ఎప్పుడు జరగనిధీ జరిగింది ఓ ఇంటి సభ్యుడిని  సడన్ గా ఎలిమినేట్ చేసారు ఆలా ఎందుకు జరిగిందో మనకు నైట్ వరకు  తెలియదు కానీ చేసారు అని మాత్రం తెలుస్తుంది ఆ సభ్యులు ఎవరు అంటే  శిరి అని తెలుస్తుంది దీంతో బిగ్ బాస్ అంతా ఎమోషనల్ అయింది అని  తెలుస్తుంది ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ ఎందుకంటే వాళ్ళు ఇద్దరు స్టార్టింగ్  నుండి ఇప్పటివరకు కలిసే వుంటారు కనుక . మనకు నైట్ కుగాని తెలియదు  అసలు ఎం జరిగింది అని . 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల చిన్న బిజినెస్

చిత్రం
చాల మంది చిన్నా చితక ఉద్యోగాలకే ఎక్కువ మొగ్గుచూపుతు వుంటారు  ఎందుకంటే బిజినెస్ అనగానే ఆ చాకిరీ ఎక్కడ చేస్తాం లే అని నిరాశ అందుకే  ఎక్కువ మంది పది పరక జాబుల్లో సెటల్ అవుతారు ఆ ఉద్యగం కొంత వరకు  అంటే ఒక వయసు వరకే పనికొస్తుందిఆ తరువాతపెళ్లి పిల్లలు అలా కాకుండా  ఏదైనా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా వుంటది ,తక్కువ పెట్టుబడి లో  ముందువాసంలోఉండేది హోటల్ కొంచం వర్క్ లోడ్ ఎక్కవగావున్నా ప్రాఫిట్  డబుల్ ఉంటుంది అలాగే మరొకటి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న బిజినెస్  కర్రీ పాయింట్ ఈ బిజినెస్ ముఖ్యంగా అతి తక్కువ పెట్టుబడితో మంచి  ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఇది కూడా ట్రై చెయ్యొచ్చు .ఈ బిజినెస్ కి పెద్దగా  చదువు అవసరం లేదు కొంచం డబ్బులు సమకూర్చుకుంటే సరిపోతుంది .   

NTV 2./5 మిగిలిన 5/ పుష్ప ది అల్టిమేట్

చిత్రం
పుష్ప ఇప్పుడు ఈ పేరు ఇక్కఎక్కడ చుసిన ఇదే పేరు తగ్గేదెలా అంటూ  చిన్నపిల్ల దగ్గరినుండి ప్రతి ఒక్కరు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ జపం చేస్తున్నారు గత యడాది రిలీజ్ అయిన ఆలా వైకుంఠపురం తరువాత వచ్చే సినిమా ఆ  సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు అందుకే ఈ సినిమా మీద  మంచి ఎక్సపెటేషన్ పెంచేసింది అందుకే ఇక పుష్ప విషయానికి వస్తే బొమ్మ  బ్లాక్ బస్టర్ అని రివ్యూలు చెప్తున్నాయి NTV తెలుగు ఛానల్ 2.75/5 ఇచ్చింది  మరి వెబ్ సైట్ లు 3/5 ఇచ్చాయి మొత్తానికి సినిమా హిట్  టాక్ తెచ్చుకోవటం  అటు సుకుమార్ హీరో అందరూ మంచి ఖుషీలో వున్నారు . 

పుష్ప ఈ ఊర మాస్ సినిమా ఇయర్ అఫ్ ది మూవీ దుబాయ్ రివ్యూ

చిత్రం
సుకుమార్ డైరెక్టర్ లో అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటించిన సినిమా  పుష్ప బారి అంచనాల మధ్య రూపు అంటే 17/12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్  కు సిద్దమయింది ఈ సినిమాలో ఫస్ట్ అఫ్ అంతా ఊర మాస్ క్యారెక్టర్ లో  అల్లు అర్జున్ కనిపిస్తారట ప్రేక్షలు అటెంక్షన్ మొత్తం సినిమా మీదకి వెళ్లి  పోతారని అలాే సినిమా విషయానికి వస్తే అటు ప్రేక్షకులకు ఫ్యాన్స్ పూనకాలే  అని ఇంకా సినిమా అవార్డు విన్నింగ్ సినిమా అని దుబాయ్కి చెందిన సెన్సార్  బోర్డు సభ్యుడైన వ్యక్తి ఈ విషయాన్ని పంచుకున్నారు సినిమా మాత్రం సూపర్  డూపర్ హిట్ అని చెప్పుకొచ్చారు .  

పుష్ప నా మజాకా సెలబ్రిటీలకె టికెట్స్

చిత్రం
ఇప్పుడు దేశం మొత్తం అల్లు అర్జున్ నటించిన పుష్ప గురించే ఎందుకంటే  ఈ నెల 17 న , ఈ సినిమా విడుదలకు సిద్ధం చేసారు ఫ్యాన్స్ మాత్రం పండగ  ముందే చేసుకోవటాని రెడీ అయిపోయారు మొదటిసారి ఊర మాస్ క్యారక్టర్  తో ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది మొత్తం 4 భాషల్లో వస్తున్నఈ సినిమా పై  మంచి ఎక్సపెటేషన్స్ వున్నాయి మొదటిసారిగా హిందీలో కూడా రిలీజ్  అవ్వటం సినిమా పై మంచి అభిప్రాయం తో వున్నారు ఐతే ఇప్పుడు సమస్య  టిక్కెట్ల విషయం సెలిబ్రిటీ లేకుడా టిక్కెట్లు లేవు డైరెక్టర్ మారుతీ , మరియు  రాశి ఖన్నా వీళ్ళుకు టిక్కెట్లు దొరకలేదు అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు మాకు  టిక్కెట్లు కావలి అని రిక్వెస్ట్ చేసారు అంటే పరిస్థితి చుడండి . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు