రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప ఈ ఊర మాస్ సినిమా ఇయర్ అఫ్ ది మూవీ దుబాయ్ రివ్యూ

సుకుమార్ డైరెక్టర్ లో అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటించిన సినిమా 

పుష్ప బారి అంచనాల మధ్య రూపు అంటే 17/12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ 

కు సిద్దమయింది ఈ సినిమాలో ఫస్ట్ అఫ్ అంతా ఊర మాస్ క్యారెక్టర్ లో 

అల్లు అర్జున్ కనిపిస్తారట ప్రేక్షలు అటెంక్షన్ మొత్తం సినిమా మీదకి వెళ్లి 

పోతారని అలాే సినిమా విషయానికి వస్తే అటు ప్రేక్షకులకు ఫ్యాన్స్ పూనకాలే 

అని ఇంకా సినిమా అవార్డు విన్నింగ్ సినిమా అని దుబాయ్కి చెందిన సెన్సార్ 

బోర్డు సభ్యుడైన వ్యక్తి ఈ విషయాన్ని పంచుకున్నారు సినిమా మాత్రం సూపర్ 

డూపర్ హిట్ అని చెప్పుకొచ్చారు .  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు