రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప నా మజాకా సెలబ్రిటీలకె టికెట్స్

ఇప్పుడు దేశం మొత్తం అల్లు అర్జున్ నటించిన పుష్ప గురించే ఎందుకంటే 

ఈ నెల 17 న , ఈ సినిమా విడుదలకు సిద్ధం చేసారు ఫ్యాన్స్ మాత్రం పండగ 

ముందే చేసుకోవటాని రెడీ అయిపోయారు మొదటిసారి ఊర మాస్ క్యారక్టర్ 

తో ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది మొత్తం 4 భాషల్లో వస్తున్నఈ సినిమా పై 

మంచి ఎక్సపెటేషన్స్ వున్నాయి మొదటిసారిగా హిందీలో కూడా రిలీజ్ 

అవ్వటం సినిమా పై మంచి అభిప్రాయం తో వున్నారు ఐతే ఇప్పుడు సమస్య 

టిక్కెట్ల విషయం సెలిబ్రిటీ లేకుడా టిక్కెట్లు లేవు డైరెక్టర్ మారుతీ , మరియు 

రాశి ఖన్నా వీళ్ళుకు టిక్కెట్లు దొరకలేదు అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు మాకు 

టిక్కెట్లు కావలి అని రిక్వెస్ట్ చేసారు అంటే పరిస్థితి చుడండి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు