రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ 5 చివరి రోజు హీట్ విన్నర్ ఇతనే అని ప్రచారం

బిగ్ బాస్ 5 ఇప్పుడు ఎక్కడ చూసిన సోషల్ మీడియా అంతా ఒకటే ప్రచారం 

విన్నర్ ఇతనే అంటూ విపరీతమైన చర్చ జరుగుతుంది ఈ సారి సన్నీ అండ్ 

షణ్ముఖ్ జస్వంత్ మధ్య పోటా పోటీ వోటింగ్ జరుగుతుంది విన్నర్ మావాడే 

అని షణ్ముఖ్ వర్గం మరోవైపు సన్నీ వర్గం ఎలా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ స్టార్ కు 

విపరీతమైన వోటింగ్ జరుపుతున్నారు ఐతే ఎవరు విన్నర్ అనేది రేపటి వరకు 

చెప్పలేం ఐతే ఇందులో ముఖ్యంగా సన్నీ విన్నర్ అంటూ పోస్టర్స్ అప్డేట్ 

చేస్తున్నారు ఈ వారం వోటింగ్ శాతం ఎక్కువ సన్నీకె అని రివ్యూలు కూడా 

అదే చెప్తున్నాయి వెయిట్ చేయాలి ఒక్క రోజు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు