రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ 5 లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది

బిగ్ బాస్ 5 తెలుగు లో ఎంత క్రేజ్ ఉందొ ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే 

గత నాలుగు సీజన్లనుండి చూస్తున్నాం ఎంతలా అంటే సోషల్ మీడియా లో 

ఫ్యాన్స్ ఇంటి సభ్యుల పేరుమీద ఆర్మీ అంటూ పేజెస్ క్రీట్ చేస్తున్నారు ఐతే 

ఏ బాషా లో లేనటువంటి క్రేజ్ తెలుగులో వుంది అంటే అతిశయోక్తి కాదు 

తెలుగు లో ఎంతవరకు ఎప్పుడు జరగనిధీ జరిగింది ఓ ఇంటి సభ్యుడిని 

సడన్ గా ఎలిమినేట్ చేసారు ఆలా ఎందుకు జరిగిందో మనకు నైట్ వరకు 

తెలియదు కానీ చేసారు అని మాత్రం తెలుస్తుంది ఆ సభ్యులు ఎవరు అంటే 

శిరి అని తెలుస్తుంది దీంతో బిగ్ బాస్ అంతా ఎమోషనల్ అయింది అని 

తెలుస్తుంది ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ ఎందుకంటే వాళ్ళు ఇద్దరు స్టార్టింగ్ 

నుండి ఇప్పటివరకు కలిసే వుంటారు కనుక . మనకు నైట్ కుగాని తెలియదు 

అసలు ఎం జరిగింది అని . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు