రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల చిన్న బిజినెస్

చాల మంది చిన్నా చితక ఉద్యోగాలకే ఎక్కువ మొగ్గుచూపుతు వుంటారు 

ఎందుకంటే బిజినెస్ అనగానే ఆ చాకిరీ ఎక్కడ చేస్తాం లే అని నిరాశ అందుకే 

ఎక్కువ మంది పది పరక జాబుల్లో సెటల్ అవుతారు ఆ ఉద్యగం కొంత వరకు 

అంటే ఒక వయసు వరకే పనికొస్తుందిఆ తరువాతపెళ్లి పిల్లలు అలా కాకుండా 

ఏదైనా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా వుంటది ,తక్కువ పెట్టుబడి లో 

ముందువాసంలోఉండేది హోటల్ కొంచం వర్క్ లోడ్ ఎక్కవగావున్నా ప్రాఫిట్ 

డబుల్ ఉంటుంది అలాగే మరొకటి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న బిజినెస్ 

కర్రీ పాయింట్ ఈ బిజినెస్ ముఖ్యంగా అతి తక్కువ పెట్టుబడితో మంచి 

ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఇది కూడా ట్రై చెయ్యొచ్చు .ఈ బిజినెస్ కి పెద్దగా 

చదువు అవసరం లేదు కొంచం డబ్బులు సమకూర్చుకుంటే సరిపోతుంది . 


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు