రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

NTV 2./5 మిగిలిన 5/ పుష్ప ది అల్టిమేట్

పుష్ప ఇప్పుడు ఈ పేరు ఇక్కఎక్కడ చుసిన ఇదే పేరు తగ్గేదెలా అంటూ 

చిన్నపిల్ల దగ్గరినుండి ప్రతి ఒక్కరు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ జపం చేస్తున్నారు

గత యడాది రిలీజ్ అయిన ఆలా వైకుంఠపురం తరువాత వచ్చే సినిమా ఆ 

సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు అందుకే ఈ సినిమా మీద 

మంచి ఎక్సపెటేషన్ పెంచేసింది అందుకే ఇక పుష్ప విషయానికి వస్తే బొమ్మ 

బ్లాక్ బస్టర్ అని రివ్యూలు చెప్తున్నాయి NTV తెలుగు ఛానల్ 2.75/5 ఇచ్చింది 

మరి వెబ్ సైట్ లు 3/5 ఇచ్చాయి మొత్తానికి సినిమా హిట్  టాక్ తెచ్చుకోవటం 

అటు సుకుమార్ హీరో అందరూ మంచి ఖుషీలో వున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు