రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

భారత్ లో ఓమిక్రాన్ కేసులు చాపకింద నీరులా నెమ్మదిగా

కరోనా ఒక వేవ్ నుండి తప్పుకున్నాం, అనే లోపు మరొక వేవ్ ముంచుకొస్తుంది 

ఇలా ఇప్పుడు 3 వేరియంట్ఆఫ్రికా లో మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని అంతా 

కమ్మేస్తుంది ఎన్ని జాగర్తలు తీసుకున్నావిదేశీ కాంటాక్ట్  లేకున్నా టెస్టుల్లో మాత్రం

ఓమిక్రాన్ వేరియంట్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ విధంగా మెల్లగా చాపకింద 

నీరులా మరోసారి విశ్వరూపం చూపుతుందేమో  అనే   సందేహాలు అందరిలో కూడ

వున్నాయి   ఇండియాలో   ప్రస్తుతం  ప్రతి రాష్ట్రం లో ఒకటి రెండు కేసులు నమోదు 

అవుతూనే వున్నాయి ఇప్పడు దేశం మొత్తం 100 పైచిలుకు కేసులు వున్నాయి 

అంటే ఈ కౌంట్ పెరగటమే తప్ప తగ్గే పరిస్థితి కాపాడటం లేదు ఎందుకంటే 

ఎక్కడ చూసిన సోషల్ డిస్టెన్స్ అస్సలు లేదు ఎదో కారణం కూడా కావచ్చు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు