పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బాలయ్య కు బాగా కలిసొచ్చే టైటిల్ వీరసింహారెడ్డి

చిత్రం
బాల కృష్ణగారు ఒక టైములో అచంగ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కధలు ఎక్కువ  చేశారు వాటిలో చాల వరకు  సూపర్ హిట్ సినిమాలేఅందులో ముఖ్యంగా  సమరసింహారెడ్డి చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమా లు ఎంతటి ప్రభంజనాన్ని  సృష్టించాయో అందరికి తెలుసు ఇప్పుడు అలాంటి టైటిల్ ఒకటి అనౌన్స్  చేసారు వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ను  ప్రారంభించారుఈటైటిల్స్ బాలకృష్ణగారికిఎంతో కలిసివచ్చాయి ఎందుకంటే  ఒకరకంగా ఫ్యాక్షన్ సినిమాల టైములో ఒక్క బాలయ్య బాబు గారు ఎక్కువ  చేసారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమా ఈ యాడాది  పూర్తి చేసి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు .  లుక్ కూడా అప్పటి సినిమాల్లో వున్న మీసకట్టు వుంది సినిమా పోస్టర్ చూస్తూ  ఉంటే ఫ్యాక్షన్ మూవీ లానే వుంది కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేసారు  అఖండ సినిమాతో హిట్ తో జోష్ లోకి వచ్చిన బాలయ్య అందరిని ఆకట్టు  కున్నారు ఈ వీరసింహారెడ్డి తో మరోసారి హిట్ కొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది . 

ఈరోజు జరగలిసిన బీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వాయిదా మళ్ళి

చిత్రం
బీమ్లా నాయక్  ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సడన్ గా వాయిదాపడింది కారణం మేకపాటి  గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా వేశారు మేకపాటి గౌతమ్ మరణం వైసీపీ కి  తీరని లోటు దుబాయినుండి వచ్చి న ఒక్కరోజులోనే అయనమరణం నెల్లూరు  ప్రజలకుతీరని లోటు జిమ్ కు బయలుదేరే సమయంలోనే ఆయనకుసడన్ గ  ఛాతి నొప్పి ప్రారంభం అయిన కొద్దీ సెకనులకే అయన ప్రాణాలు విడిచారు  ఈ విషాద సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేయటం  మంచిపద్ధతికాదుఅని పవన్ కళ్యాణ్ గారు వాయిదా వేద్దాంఅనితీర్మానం  చేసినట్టు తెలిపారు ,  మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ని మేకపాటి  గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.   

దేవకన్యగా మారిన సమంత

చిత్రం
 సమంత నాగచైతన్య తో విడాకుల తరువాత సినిమా జోరు పెంచింది కాళీ  లేకుండా సినిమాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది డైరెక్టర్ గుణశేఖర్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న సినిమా శకుంతల  భారతీయ నాటకానికి సంబంచిన కథతో ఈ శకుంతల నిర్మిస్తున్నారు  సినిమా  గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యహరిస్తున్నారు  ఈ సినిమా ఫస్ట్  లుక్ విడుదల చేసారు ఈరోజు ఆ పోస్ట్ చుస్తే ఓ దేవకన్య తలపిస్తూవుంది ఆ  పోస్టర్ . ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె కూడా ఓ కేరక్టర్ చేస్తున్నటు  తెలుస్తుంది రాజ వంశానికి సంబంచిన కథతో గుణశేఖర్ మరోసారి తన యొక్క  అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ మూవీ సక్సెస్ తో గుణశేఖర్ ట్రాక్ లోకి రావాలి అని అసిధాం . 

మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి

చిత్రం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు  ఉదయం గుండెపోటుతో మరణించారు 50ఏళ్ళు వున్న మంత్రిగారు హెల్త్  ప్రత్యక శ్రద్ద తీసుకుంటారు అట అయన దుబాయ్ ఎక్సపో పాల్గొని ఈ రోజు  ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఈలోపే అయన కు  ఛాతిలో నొప్పి రావటంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లే  క్రమంలో నే అయన మరణించారు అని అయితే హాస్పిటల్ వైద్యులు కొంత  సేపు ప్రయత్నిచిన తరువాత లాభం లేదు అని వైద్యులు ఆయన మరణాన్ని  ధ్రువీకరించారు 1971 లో పుట్టిన మేకపాటి మంచి సౌమ్యుడు మృదుస్వభావి గా  అందరూ భావిస్తారు ఏది ఏమైనా అయన మరణం ఇటు వైసీపీ ప్రభుత్వానికి  అటు ప్రజలకు కష్టంగానే ఉంటుంది కొంత వైద్యుల మాటల్లో ఇలాంటి హార్డ్  అటాక్ పునీత్ రాజ్ కుమార్ విషయంలో కూడా ఇలాగ జరిగింది అని అన్నారు 

పవన్ కళ్యాణ్ ఫీవర్ మొదలైంది

చిత్రం
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎంత హడావుడి చేసేది అందరికి  తెలుసు బీమ్లా నాయక్  ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21 న రిలీజ్కు సన్నాహాలు  మొదలై పోయాయి ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా మానియా నే వుంది  ఫిబ్రవరి 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ కు  అతిరధ రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి కేటీర్ గారు కూడా ఈ ఫంక్షన్ కు  హాజరు అవుతున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా గురించి యూస్ చెందిన  సెన్సార్ సభ్యుడు ఒకరు ఈ సినిమా ఫ్యాన్సుకు పూనకాలే అంటూ ఓ ట్విట్  అందరిని ఆకర్షించింది ఆల్రెడీ టికెట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది రేపు  సోమవారం ఈవెంట్ కు ట్రైలర్ లంచ్ చుసిన తరువాత ఫ్యాన్స్ పూనకాలే  అని ఫ్యాన్స్ ఒకటే హడావుడి , వకీల్ సాబ్ కి ఎంత హడావుడి చేసారు అది  మళ్ళి రీపీట్ అవ్వటం కన్ఫామ్ లావుంది . 

బోయపాటి మరో క్రేజీ హీరోతో సినిమా ఫిక్స్

చిత్రం
బోయపాటి బాలకృష్ణ ఈ కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వున్న సంగతి  అందరికి తెలుసు ఈ వురమాస్ డైరెక్టర్ రామ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నటు  అఫిషియల్ గా  ఎనౌన్స్ మెంట్ అయింది ఇంకా హీరోయిన్ ని కన్ఫామ్ చేయ  లేదు కానీ రామ్ తో మూవీ చేస్తున్నట్టు కన్ఫామ్ చేసారు ఇద్దరు అసలు రామ్  అంటేనే ఎనర్జీ ఆ ఎనర్జీ కి ఈ మాస్ డైరెక్టర్ తోడైతే రికార్డులు బద్దలు కొట్టడం  కాయం అనిపిస్తుంది ఇంతకు ముందే నిరూపించారు సహజంగా బోయపాటి  ఇప్పటివరకు వచ్చిన ప్రతిసినిమాలో విపరీతమైన మాస్ఎలెమెంట్స్ ఎక్కువ  ఇప్పటివరకు రామ్ ను కేవలం లవ్ సినిమాలకే పరిమితమైన ఒకటి రెండు  మాస్ సినిమాలు వున్నా రామ్ అంటే లవర్ బోయ్ ఇమేజ్ ఎక్కువ అలంటి  రామ్ తో ఊచకోత దృశ్యాలు ఎంతవరకు ఇష్టపడతారు అనేది చూడాలి .  రామ్ మాస్ లుక్ కోసం చాలావరకు కష్టపడినట్టు కనిపిస్తుంది . 

సన్ అఫ్ ఇండియా పై ఎందుకంత వ్యతిరేకత

చిత్రం
ఒక్కప్పుడు మోహన్ బాబు సినిమా అంటే జనాలు ఎగబడి చూసేవారు ఆ  వైభవం ఏమైంది కల్లక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా నిర్మాతలకు కాసుల  వర్షం కురిపించిన మోహన్ బాబు సినిమా ఎందుకంతగోరపరాభవం ఎదురైంది  కనీస కల్లక్షన్ లు కూడా లేకుండా ఎందుకు ఇలాఅయింది అంటేచాల మంది  చెప్పేమాట సినిమా లో కధ లేకుండా సదరు ప్రేక్షకుడిని 2. 30 గంటలు  కూర్చోబెట్టగలిగితేనే సినిమా కద ఉండాలి కధ లేకుండా సినిమా తీసి ఒక్క  పాటకు లక్షలు ఖర్చుపెట్టాం అని అంటే ఉపయోగం ఏంవుంది ఈ సినిమా  ఓ టి టి సినిమా అమెజాన్ రిజెక్ట్ చేస్తేనే తప్పక థియేటర్ లో రిలీజ్ చేసారు  ఫ్రీ రిలీజ్ లో చేసిన ఆర్బాటం సినిమా కధలో పెట్టి ఉంటే అసలు ఈ సినిమా  తీసేవాళ్ళు కాదు ఒక్క టైటిల్ మాత్రం ఆకర్షించేలా వున్నా కదా లేకుండా  సినిమా తీస్తే ఏ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారు అని చెప్ప  టానికి ఉదాహరణ 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు