రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బోయపాటి మరో క్రేజీ హీరోతో సినిమా ఫిక్స్

బోయపాటి బాలకృష్ణ ఈ కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వున్న సంగతి 

అందరికి తెలుసు ఈ వురమాస్ డైరెక్టర్ రామ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నటు 

అఫిషియల్ గా  ఎనౌన్స్ మెంట్ అయింది ఇంకా హీరోయిన్ ని కన్ఫామ్ చేయ 

లేదు కానీ రామ్ తో మూవీ చేస్తున్నట్టు కన్ఫామ్ చేసారు ఇద్దరు అసలు రామ్ 

అంటేనే ఎనర్జీ ఆ ఎనర్జీ కి ఈ మాస్ డైరెక్టర్ తోడైతే రికార్డులు బద్దలు కొట్టడం 

కాయం అనిపిస్తుంది ఇంతకు ముందే నిరూపించారు సహజంగా బోయపాటి 

ఇప్పటివరకు వచ్చిన ప్రతిసినిమాలో విపరీతమైన మాస్ఎలెమెంట్స్ ఎక్కువ 

ఇప్పటివరకు రామ్ ను కేవలం లవ్ సినిమాలకే పరిమితమైన ఒకటి రెండు 

మాస్ సినిమాలు వున్నా రామ్ అంటే లవర్ బోయ్ ఇమేజ్ ఎక్కువ అలంటి 

రామ్ తో ఊచకోత దృశ్యాలు ఎంతవరకు ఇష్టపడతారు అనేది చూడాలి . 

రామ్ మాస్ లుక్ కోసం చాలావరకు కష్టపడినట్టు కనిపిస్తుంది . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు