రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సన్ అఫ్ ఇండియా పై ఎందుకంత వ్యతిరేకత

ఒక్కప్పుడు మోహన్ బాబు సినిమా అంటే జనాలు ఎగబడి చూసేవారు ఆ 

వైభవం ఏమైంది కల్లక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా నిర్మాతలకు కాసుల 

వర్షం కురిపించిన మోహన్ బాబు సినిమా ఎందుకంతగోరపరాభవం ఎదురైంది 

కనీస కల్లక్షన్ లు కూడా లేకుండా ఎందుకు ఇలాఅయింది అంటేచాల మంది 

చెప్పేమాట సినిమా లో కధ లేకుండా సదరు ప్రేక్షకుడిని 2. 30 గంటలు 

కూర్చోబెట్టగలిగితేనే సినిమా కద ఉండాలి కధ లేకుండా సినిమా తీసి ఒక్క 

పాటకు లక్షలు ఖర్చుపెట్టాం అని అంటే ఉపయోగం ఏంవుంది ఈ సినిమా 

ఓ టి టి సినిమా అమెజాన్ రిజెక్ట్ చేస్తేనే తప్పక థియేటర్ లో రిలీజ్ చేసారు 

ఫ్రీ రిలీజ్ లో చేసిన ఆర్బాటం సినిమా కధలో పెట్టి ఉంటే అసలు ఈ సినిమా 

తీసేవాళ్ళు కాదు ఒక్క టైటిల్ మాత్రం ఆకర్షించేలా వున్నా కదా లేకుండా 

సినిమా తీస్తే ఏ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారు అని చెప్ప 

టానికి ఉదాహరణ 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు