రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈరోజు జరగలిసిన బీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వాయిదా మళ్ళి

బీమ్లా నాయక్  ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సడన్ గా వాయిదాపడింది కారణం మేకపాటి 

గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా వేశారు మేకపాటి గౌతమ్ మరణం వైసీపీ కి 

తీరని లోటు దుబాయినుండి వచ్చి న ఒక్కరోజులోనే అయనమరణం నెల్లూరు 

ప్రజలకుతీరని లోటు జిమ్ కు బయలుదేరే సమయంలోనే ఆయనకుసడన్ గ 

ఛాతి నొప్పి ప్రారంభం అయిన కొద్దీ సెకనులకే అయన ప్రాణాలు విడిచారు 

ఈ విషాద సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేయటం 

మంచిపద్ధతికాదుఅని పవన్ కళ్యాణ్ గారు వాయిదా వేద్దాంఅనితీర్మానం 

చేసినట్టు తెలిపారు , 

మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ని మేకపాటి 

గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. 


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు