రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు 

ఉదయం గుండెపోటుతో మరణించారు 50ఏళ్ళు వున్న మంత్రిగారు హెల్త్ 

ప్రత్యక శ్రద్ద తీసుకుంటారు అట అయన దుబాయ్ ఎక్సపో పాల్గొని ఈ రోజు 

ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఈలోపే అయన కు 

ఛాతిలో నొప్పి రావటంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లే 

క్రమంలో నే అయన మరణించారు అని అయితే హాస్పిటల్ వైద్యులు కొంత 

సేపు ప్రయత్నిచిన తరువాత లాభం లేదు అని వైద్యులు ఆయన మరణాన్ని 

ధ్రువీకరించారు 1971 లో పుట్టిన మేకపాటి మంచి సౌమ్యుడు మృదుస్వభావి గా 

అందరూ భావిస్తారు ఏది ఏమైనా అయన మరణం ఇటు వైసీపీ ప్రభుత్వానికి 

అటు ప్రజలకు కష్టంగానే ఉంటుంది కొంత వైద్యుల మాటల్లో ఇలాంటి హార్డ్ 

అటాక్ పునీత్ రాజ్ కుమార్ విషయంలో కూడా ఇలాగ జరిగింది అని అన్నారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు