రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
బాల కృష్ణగారు ఒక టైములో అచంగ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కధలు ఎక్కువ
చేశారు వాటిలో చాల వరకు సూపర్ హిట్ సినిమాలేఅందులో ముఖ్యంగా
సమరసింహారెడ్డి చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమా లు ఎంతటి ప్రభంజనాన్ని
సృష్టించాయో అందరికి తెలుసు ఇప్పుడు అలాంటి టైటిల్ ఒకటి అనౌన్స్
చేసారు వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ను
ప్రారంభించారుఈటైటిల్స్ బాలకృష్ణగారికిఎంతో కలిసివచ్చాయి ఎందుకంటే
ఒకరకంగా ఫ్యాక్షన్ సినిమాల టైములో ఒక్క బాలయ్య బాబు గారు ఎక్కువ
చేసారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమా ఈ యాడాది
పూర్తి చేసి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు .
లుక్ కూడా అప్పటి సినిమాల్లో వున్న మీసకట్టు వుంది సినిమా పోస్టర్ చూస్తూఉంటే ఫ్యాక్షన్ మూవీ లానే వుంది కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేసారు
అఖండ సినిమాతో హిట్ తో జోష్ లోకి వచ్చిన బాలయ్య అందరిని ఆకట్టు
కున్నారు ఈ వీరసింహారెడ్డి తో మరోసారి హిట్ కొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి