రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దేవకన్యగా మారిన సమంత

 సమంత నాగచైతన్య తో విడాకుల తరువాత సినిమా జోరు పెంచింది కాళీ 

లేకుండా సినిమాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది డైరెక్టర్ గుణశేఖర్ 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న సినిమా శకుంతల 

భారతీయ నాటకానికి సంబంచిన కథతో ఈ శకుంతల నిర్మిస్తున్నారు  సినిమా 

గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యహరిస్తున్నారు  ఈ సినిమా ఫస్ట్ 

లుక్ విడుదల చేసారు ఈరోజు ఆ పోస్ట్ చుస్తే ఓ దేవకన్య తలపిస్తూవుంది ఆ 

పోస్టర్ . ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె కూడా ఓ కేరక్టర్ చేస్తున్నటు 

తెలుస్తుంది రాజ వంశానికి సంబంచిన కథతో గుణశేఖర్ మరోసారి తన యొక్క 

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ మూవీ సక్సెస్ తో గుణశేఖర్ ట్రాక్ లోకి

రావాలి అని అసిధాం . 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు