రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎంత హడావుడి చేసేది అందరికి
తెలుసు బీమ్లా నాయక్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21 న రిలీజ్కు సన్నాహాలు
మొదలై పోయాయి ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా మానియా నే వుంది
ఫిబ్రవరి 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ కు
అతిరధ రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు తెలంగాణ మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి కేటీర్ గారు కూడా ఈ ఫంక్షన్ కు
హాజరు అవుతున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా గురించి యూస్ చెందిన
సెన్సార్ సభ్యుడు ఒకరు ఈ సినిమా ఫ్యాన్సుకు పూనకాలే అంటూ ఓ ట్విట్
అందరిని ఆకర్షించింది ఆల్రెడీ టికెట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది రేపు
సోమవారం ఈవెంట్ కు ట్రైలర్ లంచ్ చుసిన తరువాత ఫ్యాన్స్ పూనకాలే
అని ఫ్యాన్స్ ఒకటే హడావుడి , వకీల్ సాబ్ కి ఎంత హడావుడి చేసారు అది
మళ్ళి రీపీట్ అవ్వటం కన్ఫామ్ లావుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి