పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఉద్యోగులకు జనసేన మద్దతు వారుఅడిగితే

చిత్రం
జనసేన ఖండన 

చలో విజయవాడలో అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల

చిత్రం
నిన్న విజయవాడకు చీమలదండు దాడిచేసిందా అన్న సంద్రాన నగరాన్ని  ఉద్యోగస్తులు ముంచేశారు ఏరియల్ వ్యు చూసినవారికి ఏంటిధీ అనిపించక  మానదు అంతమంది ఉద్యోగస్తులు ఒక్కసారిగా రక రకాల మార్గాలనుండి  ఉదయానికి విజయవాడ చేరుకున్నారు మాకు న్యాయం కావాలి అంటూ గట్టిగ  అరచి విజయవాడరోడ్లు జనసంద్రాన్ని తలపించాయిఐతేనిన్న అరెస్ట్ ఆయన  ఉద్యోగస్తులను స్వంత పూచీపై విడుదల చేసారు ఒక పక్క ప్రభుత్వం చర్చిల  గురించి మాట్లాడిన ఉద్యోగసంఘాలు PRC కొత్త జీవో ను రద్దు చేయాలిసిందే  అని మాట్లాడారు , మధ్యలో సీఎం జగన్ గారు ఉద్యోగుల గురించి ఎలక్షన్ కు  ముందు ఉద్యోగస్తుల గురించి ఎం చెప్పారో వినిపించారు , గతంలో ఇన్ని  హామీలు ఇచ్చి ఈ రోజు ఇలా చేయటం మాకు బాధకలిగిస్తుంది మా ఆవేదన  అర్ధం చేసుకోండి అని కోరుకున్నారు . 

అసదుద్దీన్ ఓవైసీ కార్ పై కాల్పులకలకలం

చిత్రం
యూపీలో మజిలీస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసి పై గుర్తు తెలియని వ్యక్తులు  ఓ టోల్గేట్ వద్దకు వచ్చి అయన ప్రయాణిస్తున్న కారుపై వరుసగా 4 రౌండ్లు  కాల్పులు జరిపారు ఈ ప్రమాదంలో అయన కు ఎటువంటి గాయాలు కాలేదు  అయన ప్రయాణించే కారు బులెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం ఎం జరగలేదు  అయన వేరే కారులో వెళ్లిపోయారు . 

ఇన్నేళ్ల తరువాత మళ్ళి మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా మొదలైంది

చిత్రం
కాలేజ్ ప్లాప్ తరువాత మహేష్ బాబుకి త్రివిక్రమ్ గారికి చాల గ్యాప్ వచ్చేసింది  ఎందుకంటే ఆ సినిమా మీద ఎన్ని ఆశలు పెట్ట్టుకున్న కాలేజ్ సినిమాని  ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు ఆ తరువాత ప్రేక్షకులు కోరుకున్న వీరి కాంబో రిపీట్  కాలేదు ఐతే చినబాబు నిర్మాణ సంస్థ హారికా &హాసిని క్రియేషన్ లో ప్రొడక్షన్  నంబర్ 28 ని ఈ రోజు ప్రారంభించారు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి  పూజ కార్యక్రమాలకు మహేష్ బాబుగారు రాకపోవడంతో అయన భార్య నమ్రత  పూజ హెగ్డే డైరెక్టర్ నిర్మాత పాల్గొని పూజ పూర్తి చేసారు ఈ సినిమాకి మ్యూజిక్  థమన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది ఆలా వైకుంఠపురం తరువాతవచ్చే సినిమా  కావటంతో ఈ సినిమా పై మరింత ఎక్సపెటేషన్ ఉండేలా వుంది . 

చింతామణి నాటకం పై హైకోర్టు ఒక్క ప్రశ్న

చిత్రం
100 ఏళ్ళ చరిత్ర చింతామణి నాటకం రాత్రి మొదలైతే తెల్లవారుజాము వరకు  కొనసాగే హాస్య సాంఘిక నాటకం చింతామణి , ఈ నాటకాన్ని ఏపీ ప్రభుత్వం  రద్దు చేసిన సంగతి అందరికి తెలుసు ఐతే ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లటంతో ఇప్పుడు  మరోసారి ఈ నాటకం పై చర్చ జరుగుతుంది  అల్ రెడీ నాటకానికి ఆధారమైన  పుస్తకాన్ని ఎప్పుడో రద్దు చేసారు  ఇప్పుడు నాటకాన్ని రద్దు చేయాలిసిన  అవసరం ఏంవుంది అని హైకోర్టు ప్రశ్నించింది ఒక్క క్యారక్టర్ కోసం నాటకాన్ని  రద్దు ఎలా చేసారు అంటూ ప్రశ్నించింది మార్పులు ఏమైనా వుంటే చేయాలి  కానీ రద్దు చేసే అధికారం లేదు అని ప్రభుత్వన్నీ అడిగింది ఇప్పుడు ఏపీ  ప్రభుత్వం ఎం చేస్తుందో చూడాలి . 

ఈ సినిమా కి ఈ హీరోనే కావాలి అన్నా చివరకు వేరే హీరోతో

చిత్రం
డైనమిక్ డైరెక్టర్ ఒక్క సినిమాని కేవలం ఒక్క హీరో కోసమేకొన్ని సంవత్సరాలు  ఎదురుచూసిన ఉపయోగంలేకుండాపోయింది ఆ హీరోఆ డైరెక్టర్ స్టోరీ చూద్దాం  ఎప్పుడో బిజినెస్ మెన్ కి ముందు డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారుకేవలం మహేష్  బాబు గారికోసమే ఒక కధ సిద్ధం చేసిన సంగతి అందరికి తెలుసు జనగణమణ  ఈ స్టోరీ చేస్తే మహేష్ గారు మాత్రమే చేయాలి అని బీష్మించుకున్న సంగతి  అందరికి తెలుసు అప్పటినుండి ఎదురుచూసిన ఉపయోగం లేకపోవటం తో  ఈ  స్టోరీ లైన్ విజయ్ దేవరకొండ కు వినిపించారు అట లైన్ నచ్చటంతో ఓకే  చెప్పేసారు అంట , గత రెండు మూడు ఏళ్లుగా లైగర్ షూటింగ్ జరుగుతున్న  సంగతి అందరికి తెలుసు ఆ టైములో ఈ జనగణమణ కధ కూడా చెప్పారు   ఇప్పుడు విజయకి పురిగారికి కూడా ఈ రెండేళ్లలో  మంచి బాండింగ్ ఏర్పడి  న తరువాత ఇప్పుడు ఈ సినిమా విజయ్ తో పట్టాలెక్కించే పనిలో పూరి వున్న  ట్టు , తెలుస్తుంది .   

ప్రభుత్వ ఆంక్షల మధ్యే ఉద్యోగులు చలో విజయవాడ

చిత్రం
ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎన్ని కట్టు దిట్టమైన చర్యలుతీసుకున్న ఎదో విధంగా  చలో విజయవాడ కు రావటానికి ప్రయత్నిస్తూనే వున్నారు ప్రతి చోట ఎక్కడి  వాళ్లను అక్కడే కట్టడి చేయటానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది  రాయలసీమ ఒంగోలు నెల్లూరు నుండి వచ్చేవాళ్లను అక్కడే ఆపేస్తున్నట్టు  తెలుస్తుంది విజయవాడ మొత్తం కట్టు దిట్టమైన భద్రత లోకి తీసుకున్నారు  గుంటూరు నగరం మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ బ్యారికేడ్ లు పెట్టేసి ట్రాఫిక్  ఆంక్షలు ను అమలు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసిన వచ్చేసిన  వాళ్ళు ఉదయం నుండి విజయవాడ లో ఎక్కడికక్కడ WE వాంట్ జస్టిస్  అనే నినాదాలతో మారుమోగుతోంది ఐతే కొంత అంది ఉద్యోగస్తులు రక రకాల వేషాధారణ తో అంగవికలాంగులుగా అవతారం ఎత్తి విజయవాడ వెళ్ళటానికి  ప్రయత్నిస్తున్నారు . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు