రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రభుత్వ ఆంక్షల మధ్యే ఉద్యోగులు చలో విజయవాడ

ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎన్ని కట్టు దిట్టమైన చర్యలుతీసుకున్న ఎదో విధంగా 

చలో విజయవాడ కు రావటానికి ప్రయత్నిస్తూనే వున్నారు ప్రతి చోట ఎక్కడి 

వాళ్లను అక్కడే కట్టడి చేయటానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది 

రాయలసీమ ఒంగోలు నెల్లూరు నుండి వచ్చేవాళ్లను అక్కడే ఆపేస్తున్నట్టు 

తెలుస్తుంది విజయవాడ మొత్తం కట్టు దిట్టమైన భద్రత లోకి తీసుకున్నారు 

గుంటూరు నగరం మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ బ్యారికేడ్ లు పెట్టేసి ట్రాఫిక్ 

ఆంక్షలు ను అమలు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసిన వచ్చేసిన 

వాళ్ళు ఉదయం నుండి విజయవాడ లో ఎక్కడికక్కడ WE వాంట్ జస్టిస్ 

అనే నినాదాలతో మారుమోగుతోంది ఐతే కొంత అంది ఉద్యోగస్తులు రక రకాల

వేషాధారణ తో అంగవికలాంగులుగా అవతారం ఎత్తి విజయవాడ వెళ్ళటానికి 

ప్రయత్నిస్తున్నారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు