రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈ సినిమా కి ఈ హీరోనే కావాలి అన్నా చివరకు వేరే హీరోతో

డైనమిక్ డైరెక్టర్ ఒక్క సినిమాని కేవలం ఒక్క హీరో కోసమేకొన్ని సంవత్సరాలు 

ఎదురుచూసిన ఉపయోగంలేకుండాపోయింది ఆ హీరోఆ డైరెక్టర్ స్టోరీ చూద్దాం 

ఎప్పుడో బిజినెస్ మెన్ కి ముందు డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారుకేవలం మహేష్ 

బాబు గారికోసమే ఒక కధ సిద్ధం చేసిన సంగతి అందరికి తెలుసు జనగణమణ 

ఈ స్టోరీ చేస్తే మహేష్ గారు మాత్రమే చేయాలి అని బీష్మించుకున్న సంగతి 

అందరికి తెలుసు అప్పటినుండి ఎదురుచూసిన ఉపయోగం లేకపోవటం తో 

ఈ  స్టోరీ లైన్ విజయ్ దేవరకొండ కు వినిపించారు అట లైన్ నచ్చటంతో ఓకే 

చెప్పేసారు అంట , గత రెండు మూడు ఏళ్లుగా లైగర్ షూటింగ్ జరుగుతున్న 

సంగతి అందరికి తెలుసు ఆ టైములో ఈ జనగణమణ కధ కూడా చెప్పారు 

 ఇప్పుడు విజయకి పురిగారికి కూడా ఈ రెండేళ్లలో  మంచి బాండింగ్ ఏర్పడి 

న తరువాత ఇప్పుడు ఈ సినిమా విజయ్ తో పట్టాలెక్కించే పనిలో పూరి వున్న 

ట్టు , తెలుస్తుంది . 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు