రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

చలో విజయవాడలో అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల

నిన్న విజయవాడకు చీమలదండు దాడిచేసిందా అన్న సంద్రాన నగరాన్ని 

ఉద్యోగస్తులు ముంచేశారు ఏరియల్ వ్యు చూసినవారికి ఏంటిధీ అనిపించక 

మానదు అంతమంది ఉద్యోగస్తులు ఒక్కసారిగా రక రకాల మార్గాలనుండి 

ఉదయానికి విజయవాడ చేరుకున్నారు మాకు న్యాయం కావాలి అంటూ గట్టిగ 

అరచి విజయవాడరోడ్లు జనసంద్రాన్ని తలపించాయిఐతేనిన్న అరెస్ట్ ఆయన 

ఉద్యోగస్తులను స్వంత పూచీపై విడుదల చేసారు ఒక పక్క ప్రభుత్వం చర్చిల 

గురించి మాట్లాడిన ఉద్యోగసంఘాలు PRC కొత్త జీవో ను రద్దు చేయాలిసిందే 

అని మాట్లాడారు , మధ్యలో సీఎం జగన్ గారు ఉద్యోగుల గురించి ఎలక్షన్ కు 

ముందు ఉద్యోగస్తుల గురించి ఎం చెప్పారో వినిపించారు , గతంలో ఇన్ని 

హామీలు ఇచ్చి ఈ రోజు ఇలా చేయటం మాకు బాధకలిగిస్తుంది మా ఆవేదన 

అర్ధం చేసుకోండి అని కోరుకున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు