రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇన్నేళ్ల తరువాత మళ్ళి మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా మొదలైంది

కాలేజ్ ప్లాప్ తరువాత మహేష్ బాబుకి త్రివిక్రమ్ గారికి చాల గ్యాప్ వచ్చేసింది 

ఎందుకంటే ఆ సినిమా మీద ఎన్ని ఆశలు పెట్ట్టుకున్న కాలేజ్ సినిమాని 

ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు ఆ తరువాత ప్రేక్షకులు కోరుకున్న వీరి కాంబో రిపీట్ 

కాలేదు ఐతే చినబాబు నిర్మాణ సంస్థ హారికా &హాసిని క్రియేషన్ లో ప్రొడక్షన్ 

నంబర్ 28 ని ఈ రోజు ప్రారంభించారు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి 

పూజ కార్యక్రమాలకు మహేష్ బాబుగారు రాకపోవడంతో అయన భార్య నమ్రత 

పూజ హెగ్డే డైరెక్టర్ నిర్మాత పాల్గొని పూజ పూర్తి చేసారు ఈ సినిమాకి మ్యూజిక్ 

థమన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది ఆలా వైకుంఠపురం తరువాతవచ్చే సినిమా 

కావటంతో ఈ సినిమా పై మరింత ఎక్సపెటేషన్ ఉండేలా వుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు