పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కోలీవుడ్ భామ ఇంట్లో దొంగలు పడ్డారు అనుమానం మాత్రం ధనుష్ మీదే

చిత్రం
కోలీవుడ్ కు చెందిన ఈ హీరోయిన్  నిక్కీ గల్రాని ఇంట్లో దొంగలు పడ్డారట  విలువైన బట్టలు ఓ కెమెరా కూడా వుంది అంట ఐతే దీంతో ఈ భామ పోలీస్ లను , ఆశ్రయించింది దీనిపై వలవేసి దొంగను పెట్టేసారు అతను ఎవరో కాదు  వాళ్ళ ఇంట్లో పని చేసే ధనుష్ అనే వ్యక్తి ఈ వస్తువులన్నీ కొట్టేసి వాళ్ళ ఇంట్లో  దాచేసినట్టు పోలీసులు ఈ కేసును ఛేదించారు అయితే నిక్కీ గల్రాని మాత్రం  కేసులు ఏమి లేకుండా ఇంట్లో పని చేసే ధనుష్ ను వదిలేయమని చెప్పింది  దీంతో కదా సుకాంతం అయింది తన విలువైన కెమెరా తిరిగితెచ్చినందుకు  నిక్కీ గల్రాని పోలీసుల కు ధన్యవాదాలు తెలిపింది  

ఐశ్వర్య ధనుష్ విడాకులకు విలన్ ఆ హీరోయిన్ అంట

చిత్రం
18 సంవత్సరాల వివాహబంధానికి తూట్లు పడిపోయాయి కేవలం సినిమా  తారలు అవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఎం జరిగింది  అని కానీ అవేమి బయటకు రాకపోయినా గత రెండు నెలలనుండి రజని గారు  రంగంలోకి దిగి ఎంత సర్ది చెప్పిన ఫలితం లేకపోవటం తోనే చివరకు చేసేది  లేక విడాకులకు రజని గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ఐతే  ధనుష్ కేవలం సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవటం ఫామిలీ ని నెగ్లెట్ చేస్తున్నారు అని ఒక వినికిడి న్యూస్ 18 కధనం ప్రకారం ఒక హీరోయిన్ తో ధనుష్ అత్యంత  సన్నిహితం గా ఉండటం ఇంటిని పట్టించుకోక  పోవటం ప్రధాన కారణం గా  తెలుస్తుంది  

మంచు విష్ణుకి సినిమా టిక్కెట్ల వివాదం తో సంబంధం లేదు : నరేష్

చిత్రం
సినిమా టిక్కెట్ల వివాదంలో మంచు విష్ణు ఎం మాట్లాడటం లేదు అని విమర్శలు  ఎక్కువగా వినిపిస్తున్నాయి , నిర్మాతలు , డిస్టిబ్యూటర్స్ , హీరోలు అందరూ  ఏపీ రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది  దీంతో ఇదే విషయాన్నీ విలేకర్లు నరేష్ గారిని అడిగితే ఆయనకు టిక్కెట్ల తో  ఎటువంటి సంబంధం లేదు అయన కేవలం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు  మాత్రమే ప్రెసిడెంట్ ఆర్టిస్టుల సమస్యలు వారి ఇబ్బందులు మాత్రమే అయన  చూస్తారు అని మిగిలినవి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు 

కరోనా చివరి దశ ఎప్పటినుండి అంటే

చిత్రం
కరోనా గత మూడేళ్ళనుండి కరోనాబాధలు అన్ని ఇన్ని కాదు స్కూళ్లు కాలేజీలు  అని ఏది సవ్యం గా జరిగిన దాఖలాలు లేవు ప్రతి ఒక్కరు ఇంకా ఎన్నాళ్ళు  పడాలి ఈ బాధ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఐతేకరోనా ఇక చివరి  దశకు వచ్చినట్టే అనిపిస్తుంది దేశ విదేశీ హెల్త్ ఆర్గనేషన్ లు కూడా ఇదే  దుర్వికరిస్తున్నాయి బహుశా ఇదే చివరి వేరియంట్ అవ్వొచ్చు ఎందుకంటే  కరోనా దశలు మొత్తం అయిపోయినట్టే అని చెప్తున్నారు ఇప్పుడు వున్న కరోనా  మరో రెండు నెలలు మాత్రమే కొనసాగుతుంది అని ఆ తరువాత ఒక సాధారణ  ఫ్లూ మాదిరి మారిపోతుంది తెలుస్తుంది సైన్ ఫ్లూ లాగ ఒక ఒక జలుబుగా  మారిపోతుంది వైద్యులు అంటున్నారు , ఈ సారి కరోనా బాధ పోయినట్టే , చివరి దశ మార్చ్ తో అంతం అయిపోతుంది గట్టిగా చెప్తున్నారు . 

వర్మ సినిమా లో నటించటం నా అదృష్టం ; వర్మ

చిత్రం
వర్మ ఈ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరు హీరో ఎవరు అని అనుకోవటం సహజం  కానీ ఈ సినిమాకి వర్మ కు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే కొత్త హీరో  చిన్న నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతి ఈ సినిమాను స్వయానా నట్టి  కుమార్నిర్మిస్తూ డైరెక్టన్ చేస్తున్నారు వర్మఅని టైటిల్ చూడగానే ప్రతిఒక్కరికి  ఒక క్యూరియాసిటీ ఉంటుంది కానీ సినిమాకు రామ్ గోపాల్ వర్మకు ఎటువంటి  సంబంధం లేదు హీరో క్రాంతి మాట్లాడుతూ ఈ సినిమాకు మా నాన్న గారు  నట్టి కుమార్ గారు డైరెక్టన్ చేయటం నాకు చాల సంతోషాన్ని ఇచ్చింది అని  నట్టికుమార్ తనయుడుహీరో అన్నారు ఈ సినిమాను తెలుగు , హిందీ , తమిళ్   భాషల్లో నిర్మిస్తున్నట్టు , వర్మ ఒక సైకో లవర్ పాత్ర అంటూ  ఈ నెల 26 న ,  ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని వివరించారు నట్టి కుమార్ . 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బ్లాక్ ఫంగస్

చిత్రం
కరోనా కేసులు దేశం లో విపరీతంగాపెరుగుతున్నాయి రోజుకులక్షపైన కేసులు నమోదవుతున్నాయి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు ఎంతైనా జాగర్తగా వుండాలిసి రావచ్చు , డెల్టా వేరియంట్ ఎంత నష్టాన్ని మిగిల్చిందో అందరికి గుర్తుంది  ఆ డెల్టా కేసులు ఇప్పుడు రక పోయిన అప్పుడు బ్లాక్ ఫంగస్ ఎంతమందిని  శరీరకముగా ఇబ్బంది పెట్టింది అందరికి గుర్తుండే ఉంటుంది ఈ బ్లాక్ ఫంగస్  మరోసారి కోరలు చాచే అవకాశాలు స్పష్టంగా వున్నాయి అందుకే ప్రతి ఒక్కరు  జాగర్తగా వుండాలిసిన అవసర వుంది . ఈ బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి దేశంలో  అది యూపీ లో వెలుగు చూసినట్టు తెలుస్తుంది , మరోసారి ఈ బ్లాక్ ఫంగస్  ఎఫెక్ట్ ఉండేలా వుంది ప్రతి ఒక్కరు కరోనా జాగర్తలు పాటించండి బ్లాక్ ఫంగస్  మరియు కరోనా నుండి కాపాడుకోండి . 

కదా స్క్రీన్ ప్లే డైరక్షన్ కొత్త కెప్టెన్ KL దక్షిణాఫ్రికా తో తొలి వన్డే నేటి

చిత్రం
టీం ఇండియాలో వర్గ పోరు అది ఇది అన్న అవన్నీ పక్కన పెట్టేసి కెప్టెన్  సాధారణ ఆటగాడిగా బరిలో దిగుతున్న మ్యాచ్   దక్షిణాఫ్రికా తో తొలి వన్డే  నేటి నుండి మొదలు కానుంది చిరకాలంగా కెప్టెన్ గా కొనసారిన కోహ్లీ మొదటి  సారి సాధారణ క్రికెటర్ గా క్రీజ్ లో అడుగు పెట్టనున్నాడు ఈ మ్యాచ్ కి కెప్టెన్  KL వ్యవరిస్తాడు , KL రాహుల్ నాయకత్వంలో ఈ రోజు టీం ఇండియా బరిలోకి  దిగనుందిమధ్యాహ్నం 2 గంటలకు ఈమ్యాచ్ ఆరంభంఅవుతుంది ప్రేక్షకులు  అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారుమొదటిసారి KL రాహుల్  కెప్టెన్ కాదా అందుకే , విజయ తీరాలకు చేర్చాలి అని ఆశిద్దాము . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు