రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మంచు విష్ణుకి సినిమా టిక్కెట్ల వివాదం తో సంబంధం లేదు : నరేష్

సినిమా టిక్కెట్ల వివాదంలో మంచు విష్ణు ఎం మాట్లాడటం లేదు అని విమర్శలు 

ఎక్కువగా వినిపిస్తున్నాయి , నిర్మాతలు , డిస్టిబ్యూటర్స్ , హీరోలు అందరూ 

ఏపీ రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది 

దీంతో ఇదే విషయాన్నీ విలేకర్లు నరేష్ గారిని అడిగితే ఆయనకు టిక్కెట్ల తో 

ఎటువంటి సంబంధం లేదు అయన కేవలం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు 

మాత్రమే ప్రెసిడెంట్ ఆర్టిస్టుల సమస్యలు వారి ఇబ్బందులు మాత్రమే అయన 

చూస్తారు అని మిగిలినవి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు