రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

వర్మ సినిమా లో నటించటం నా అదృష్టం ; వర్మ

వర్మ ఈ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరు హీరో ఎవరు అని అనుకోవటం సహజం 

కానీ ఈ సినిమాకి వర్మ కు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే కొత్త హీరో 

చిన్న నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతి ఈ సినిమాను స్వయానా నట్టి 

కుమార్నిర్మిస్తూ డైరెక్టన్ చేస్తున్నారు వర్మఅని టైటిల్ చూడగానే ప్రతిఒక్కరికి 

ఒక క్యూరియాసిటీ ఉంటుంది కానీ సినిమాకు రామ్ గోపాల్ వర్మకు ఎటువంటి 

సంబంధం లేదు హీరో క్రాంతి మాట్లాడుతూ ఈ సినిమాకు మా నాన్న గారు 

నట్టి కుమార్ గారు డైరెక్టన్ చేయటం నాకు చాల సంతోషాన్ని ఇచ్చింది అని 

నట్టికుమార్ తనయుడుహీరో అన్నారు ఈ సినిమాను తెలుగు , హిందీ , తమిళ్ 

 భాషల్లో నిర్మిస్తున్నట్టు , వర్మ ఒక సైకో లవర్ పాత్ర అంటూ  ఈ నెల 26 న , 

ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని వివరించారు నట్టి కుమార్ . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు