రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కరోనా చివరి దశ ఎప్పటినుండి అంటే

కరోనా గత మూడేళ్ళనుండి కరోనాబాధలు అన్ని ఇన్ని కాదు స్కూళ్లు కాలేజీలు 

అని ఏది సవ్యం గా జరిగిన దాఖలాలు లేవు ప్రతి ఒక్కరు ఇంకా ఎన్నాళ్ళు 

పడాలి ఈ బాధ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఐతేకరోనా ఇక చివరి 

దశకు వచ్చినట్టే అనిపిస్తుంది దేశ విదేశీ హెల్త్ ఆర్గనేషన్ లు కూడా ఇదే 

దుర్వికరిస్తున్నాయి బహుశా ఇదే చివరి వేరియంట్ అవ్వొచ్చు ఎందుకంటే 

కరోనా దశలు మొత్తం అయిపోయినట్టే అని చెప్తున్నారు ఇప్పుడు వున్న కరోనా 

మరో రెండు నెలలు మాత్రమే కొనసాగుతుంది అని ఆ తరువాత ఒక సాధారణ 

ఫ్లూ మాదిరి మారిపోతుంది తెలుస్తుంది సైన్ ఫ్లూ లాగ ఒక ఒక జలుబుగా 

మారిపోతుంది వైద్యులు అంటున్నారు , ఈ సారి కరోనా బాధ పోయినట్టే ,


చివరి దశ మార్చ్ తో అంతం అయిపోతుంది గట్టిగా చెప్తున్నారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు