రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కదా స్క్రీన్ ప్లే డైరక్షన్ కొత్త కెప్టెన్ KL దక్షిణాఫ్రికా తో తొలి వన్డే నేటి

టీం ఇండియాలో వర్గ పోరు అది ఇది అన్న అవన్నీ పక్కన పెట్టేసి కెప్టెన్ 

సాధారణ ఆటగాడిగా బరిలో దిగుతున్న మ్యాచ్   దక్షిణాఫ్రికా తో తొలి వన్డే 

నేటి నుండి మొదలు కానుంది చిరకాలంగా కెప్టెన్ గా కొనసారిన కోహ్లీ మొదటి 

సారి సాధారణ క్రికెటర్ గా క్రీజ్ లో అడుగు పెట్టనున్నాడు ఈ మ్యాచ్ కి కెప్టెన్ 

KL వ్యవరిస్తాడు , KL రాహుల్ నాయకత్వంలో ఈ రోజు టీం ఇండియా బరిలోకి 

దిగనుందిమధ్యాహ్నం 2 గంటలకు ఈమ్యాచ్ ఆరంభంఅవుతుంది ప్రేక్షకులు 

అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారుమొదటిసారి KL రాహుల్ 

కెప్టెన్ కాదా అందుకే , విజయ తీరాలకు చేర్చాలి అని ఆశిద్దాము . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు