రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఐశ్వర్య ధనుష్ విడాకులకు విలన్ ఆ హీరోయిన్ అంట

18 సంవత్సరాల వివాహబంధానికి తూట్లు పడిపోయాయి కేవలం సినిమా 

తారలు అవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఎం జరిగింది 

అని కానీ అవేమి బయటకు రాకపోయినా గత రెండు నెలలనుండి రజని గారు 

రంగంలోకి దిగి ఎంత సర్ది చెప్పిన ఫలితం లేకపోవటం తోనే చివరకు చేసేది 

లేక విడాకులకు రజని గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ఐతే 

ధనుష్ కేవలం సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవటం ఫామిలీ ని నెగ్లెట్ చేస్తున్నారు

అని ఒక వినికిడి న్యూస్ 18 కధనం ప్రకారం ఒక హీరోయిన్ తో ధనుష్ అత్యంత 

సన్నిహితం గా ఉండటం ఇంటిని పట్టించుకోక  పోవటం ప్రధాన కారణం గా 

తెలుస్తుంది  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు